Sunday, November 4, 2018

బాలీవుడ్ దర్శకుడితో విజయ్ దేవరకొండ - telugu news headlines - telugu news hunt

బాలీవుడ్ దర్శకుడితో విజయ్ దేవరకొండ - telugu news headlines - telugu news hunt
బాలీవుడ్ దర్శకుడితో విజయ్ దేవరకొండ
లేటెస్ట్ సెన్సేషన్ అయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన తదుపరి సినిమా అయిన “టాక్సీ వాలా” రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా నవంబర్ 17 న రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే మళ్ళి విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాల షూటింగ్స్ తో బిజీ అయిపోతాడు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ ఒక హిందీ సినిమా చేయనున్నాడు అని టాక్. కానీ అది కూడా తెలుగు నిర్మాతలతో కలిసి. మైత్రి […]
Source: TG