telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


నాగచైతన్యకు ఎలాంటి టెన్షన్ లేదు

Posted: 08 Mar 2020 05:32 PM PDT

పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు నాగచైతన్య. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఆ మూవీ అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కట్ చేస్తే, ఇప్పుడు అదే పరశురామ్, మహేష్ తో సంప్రదింపులు జరుపుతున్నాడు. మహేష్-మైత్రీ-పరశురామ్ కాంబోలో సినిమా దాదాపు ఫిక్స్ అయ్యేలా ఉంది. మరి ఇప్పుడు నాగచైతన్య పరిస్థితేంటి? మహేష్ తో పోలిస్తే ప్లానింగ్ విషయంలో నాగచైతన్య చాలా పెర్ ఫెక్ట్ గా ఉన్నాడు. లవ్ స్టోరీ సినిమా షూటింగ్ ను దాదాపు […]

క‌డ‌ప జ‌డ్పీ పీఠంపై ముగ్గురి గురి ? జ‌గ‌న్ ఎవ‌రికి చాన్స్ ఇస్తారో…?

Posted: 08 Mar 2020 07:34 AM PDT

శాస‌న‌మండ‌లి ర‌ద్దు ప్ర‌క్రియ న‌డుస్తోంది. ఎమ్మెల్సీ సీటు ఆశ ఇక‌లేదు. అయితే మున్సిప‌ల్ ఛైర్మ‌న్ లేదా కార్పొరేష‌న్ మేయ‌ర్ లేదా జ‌డ్పీ ఛైర్మ‌న్‌… ఈ మూడు కూడా కేబినెట్ ర్యాంక్ పోస్టులే. దీంతో ఇప్పుడు వీటికి ఏపీలో భారీగా పోటీ ఏర్ప‌డింది. జ‌డ్పీ ఛైర్మ‌న్‌ సీటు కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. క‌డ‌ప జ‌డ్పీ ఛైర్మ‌న్ సీటు జ‌న‌ర‌ల్‌కు రిజర్వ్ అయింది. దీంతో ఇక్క‌డ పోటీ ఏర్ప‌డింది. ఈసీటు కోసం చాలా […]

పాట ఓకే, టైమింగ్ ఓకే…. కానీ?

Posted: 08 Mar 2020 07:23 AM PDT

వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి ఓ పాట రిలీజ్ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మగువా మగువా అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను అఫీషియల్ గా సోషల్ మీడియాలో లాంచ్ చేశారు. మహిళలకు దీన్ని అంకితం చేశారు. అంతా బాగానే ఉంది కానీ సినిమాకు ఇది ఏ రేంజ్ లో ఉపయోగపడుతుందనేది ప్రశ్న. ఎప్పట్లానే తమన్ మంచి ట్యూన్ అందించాడు. ట్యూన్ మంచిదే కానీ క్యాచీగా కాదు. పవన్ ఫ్యాన్స్ హమ్ చేసుకునే పాట […]

మహిళోత్తుంగ తరంగాలు!

Posted: 08 Mar 2020 07:15 AM PDT

ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవం భారత నవతరం మహిళలు రంగం ఏదైనా తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. పురుషులతో పోటీపడుతూ ఆకాశమే హద్దుగా సాగిపోతున్నారు. తాము ఎంచుకొన్న రంగంలో సాధికారిత సాధిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా.. క్రీడారంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన భారత మహిళామణులను ఓసారి గుర్తు చేసుకొందాం.. భారత మహిళలు వినూత్న ఆలోచనలు, సరికొత్త లక్ష్యాలతో కొత్త దశాబ్దంలోని తొలిసంవత్సరంలోకి అడుగుపెట్టారు. మిగిలిన రంగాలతో పాటే క్రీడారంగంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.పురుషులకు […]

భారీ షెడ్యూల్ పూర్తిచేసిన దేవరకొండ

Posted: 08 Mar 2020 12:57 AM PST

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ముంబయిలో భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. దాదాపు 40 రోజుల పాటు జరిగిన ముంబయి షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు మేకర్స్ ప్రకటించారు. ముంబయి షెడ్యూల్ లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ తీశారు. దీంతో పాటు ఈ 40 రోజుల షెడ్యూల్ లో రమ్యకృష్ణ, […]

బ్రోచే దర్శకుడితో నాని

Posted: 07 Mar 2020 11:30 PM PST

మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు వివేక్ ఆత్రేయ. కేవలం హిట్స్ కొట్టడమే కాదు, సెన్సిబుల్ డైరక్టర్ అనిపించుకున్నాడు కూడా. ఇప్పుడీ దర్శకుడు తన మూడో సినిమాకు ఏకంగా బంపరాఫర్ అందుకున్నాడు. నేచురల్ స్టార్ నానిని డైరక్ట్ చేసే అవకాశం కొట్టేశాడు. బ్రోచేవారెవరురా హిట్టయిన వెంటనే వివేక్ ను లాక్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఇప్పుడు అదే బ్యానర్ పై నాని హీరోగా సినిమా చేయబోతున్నాడు ఈ డైరక్టర్. […]

రజనీకాంత్ సినిమాలో గోపీచంద్

Posted: 07 Mar 2020 09:30 PM PST

ప్రస్తుతం ఫిలినగర్ లో చక్కర్లు కొడుతున్న ఈ మేటర్ నిజమైతే.. త్వరలోనే రజనీకాంత్ సినిమాలో గోపీచంద్ ఓ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. శివ దర్శకత్వంలో రజనీకాంతో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఇందులో ఓ కీలక పాత్ర ఉంది. దాని కోసం గోపీచంద్ పేరును పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ఓ చిన్న పాత్రను క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే హీరో పోషిస్తే బాగుంటుందని శివ అభిప్రాయపడ్డాడు. ఇదే […]

మారుతీరావు అనుమానాస్పద మృతి… హత్యా… ఆత్మహత్యా…?

Posted: 07 Mar 2020 09:18 PM PST

తెలంగాణలో.. 2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు మారుతీరావు.. అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఖైరతాబాద్ లోని వాసవి భవన్ లో ఆయన ఉరి వేసుకుని మరణించినట్లుగా ఉన్న సన్నివేశం.. అనుమానాస్పదంగా కనిపిస్తోంది. మారుతీ రావు నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే హత్య కాబడ్డాడా అన్నది తేలాల్సి ఉంది. హైదరాబాద్ పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రణయ్ భార్య అమృతకు మారుతీ రావు తండ్రి. అమృత – ప్రణయ్ ప్రేమించి వివాహం చేసుకోవడాన్ని […]

Comments