Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Sunday, March 22, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


మే నెలలో అసలైన పోటీ

Posted: 22 Mar 2020 08:30 AM PDT

కరోనా ప్రభావం టాలీవుడ్ పై గట్టిగా పడింది. ఈ వైరస్ దెబ్బకు షూటింగ్స్ అన్నీ కాన్సిల్ అయ్యాయి. రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఇప్పుడీ వైరస్ మరో రకంగా టాలీవుడ్ లో ఓ ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసింది. అవును.. సినిమాలన్నీ ఇప్పుడు ఒకేసారి వచ్చి మే నెలపై పడ్డాయి. దీంతో సినిమాల మధ్య పోటీ పెరిగిపోయింది. ఎవరికి వారు ఇప్పట్నుంచే లాబీయింగ్స్ మొదలుపెట్టారు. నాని-సుధీర్ బాబు హీరోలుగా నటించిన V సినిమా లెక్కప్రకారం మార్చి 25న […]

ఏపీలో లాక్‌డౌన్

Posted: 22 Mar 2020 07:49 AM PDT

సరిహద్దుల మూసివేత ప్రతీ ఇంటికి వెయ్యి రూపాయలు 29న అందరి ఇండ్లకే రేషన్ ప్రజలెవ్వరూ బయటకు రాకండి ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం బాటే పట్టింది. కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతుండటంతో కఠిన చర్యలకు పూనుకుంది. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ఐసోలేషన్ ఒక్కటే మార్గమని.. బయట ఎవరూ తిరగకుండా ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటే దీన్ని అరికట్టవచ్చని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఇవాళ కరోనాపై ఉన్నతస్థాయి సమీక్ష […]

31 వరకు తెలంగాణ లాక్‌డౌన్‌

Posted: 22 Mar 2020 07:18 AM PDT

అంటువ్యాదుల అత్యవసర చట్టం 1897 అమలు నిత్యావసరాలు తప్ప అన్నీ బంద్ రాష్ట్ర సరిహద్దులు మూసివేత ప్రకటించిన సీఎం కేసీఆర్ కరోనా మహమ్మారిపై పోరాటంలో మిగతా రాష్ట్రాల కంటే ఒకడుగు ముందే ఉన్న తెలంగాణ ప్రభుత్వం మరో కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రజల ఆరోగ్యాలను కాపాడాలంటే కరోనా వైరస్‌ను కట్టడి చేయడం ఒకటే మార్గం కనుక తెలంగాణ లాక్‌డౌన్ చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతమైన నేపథ్యంలో ఇదే స్పూర్తిని మరి కొన్ని రోజులు […]

చత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్… 17 మంది జవాన్లు మృతి

Posted: 22 Mar 2020 07:03 AM PDT

చత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు మారణకాండ సృష్టించారు. శనివారం కూంబింగ్‌కు వెళ్లిన భద్రతా సిబ్బంది కోసం గాలింపు చేపట్టగా 17 మంది జవాన్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరంతా మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో మృతి చెందినట్లు పోలీసు అధికారులు స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే.. శనివారం స్పెషల్ టాస్క్‌ఫోర్స్, డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్, కోబ్రా టీం సభ్యులు సంయుక్తంగా సుక్మా జిల్లా చింతగుహ సమీపంలోని మన్నప్ప అటవీ ప్రాంతానికి కూంబింగ్‌కు వెళ్లారు. మావోయిస్టు అగ్రనేతలు సమావేశం అవుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం […]

బెడిసికొట్టిన చంద్రబాబు వ్యూహం…. ఆగని ఆర్థిక సంఘం నిధులు

Posted: 22 Mar 2020 03:54 AM PDT

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేకపోతే మరోలా ప్రవర్తించడం కొత్తేమీకాదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా దుబార ఖర్చుతో ఏపీ అభివృద్ధి కుంటుపడేలా చేశాడు. దీంతో టీడీపీని కిందటి ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించినా ఆయన తీరులో మార్పురాకపోవడం శోచనీయంగా మారింది. తనను ఓడించిన ఏపీ ప్రజలపై కక్ష తీర్చుకునేందుకే బాబు సన్నహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీకి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రాకుండా ప్లాన్ చేశారు. దీంట్లో బాబు సక్సస్ అయినప్పటికీ […]

కరోనాను దానితో లింక్ పెట్టిన శ్రీరెడ్డి

Posted: 22 Mar 2020 03:34 AM PDT

నిత్యం సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖలు చేస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకునే శ్రీరెడ్డి తాజాగా ఓ షాకింగ్ కామెంట్ చేసింది. ప్రపంచమంతా కరోనా పేరు చెబితేనే భయపడుతుండగా శ్రీరెడ్డి మాత్రం ఎలాంటి భయాందోళనలు వద్దని చెబుతుంది. అయితే ఆమె కరోనాకు కొన్ని చిట్కాలు చెబుతూనే వాటిని శృంగారానికి లింకు చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. శ్రీరెడ్డి కరోనా నివారణ గురించి ఏమన్నారంటే…. స్థిరమైన శృంగారం చేయడం వల్ల కరోనా […]

నాకు చప్పట్లు వద్దు… ఇవి ఇవ్వండి చాలు – ఒక డాక్టర్ లేఖ

Posted: 22 Mar 2020 03:28 AM PDT

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కరోనా వ్యాదిగ్రస్తుల కోసం అహర్నిషలు పాటుపడుతున్న డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది కోసం సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టి కృతజ్ఞత తెలియజేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. కాగా, డాక్టర్లకు చప్పట్లు కొట్టడంపై మనీషా బంగర్ అనే డాక్టర్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. మోడీ-బీజేపీ ప్రతిపాదించిన ఈ చప్పట్ల […]

డాన్స్ మాస్టర్ దర్శకత్వంలో సూపర్ స్టార్

Posted: 22 Mar 2020 03:12 AM PDT

ఓవైపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ మరోవైపు సినిమాలు మాత్రం తగ్గించలేదు రజనీకాంత్. బాక్సాఫీస్ రిజల్ట్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో కెరీర్ లో తన 170వ సినిమాకు చేరువయ్యారు సూపర్ స్టార్. ఈ ప్రతిష్టాత్మక సినిమాను ఎవరి చేతిలో పెడదామనే ఆలోచనలో ఉన్నారు రజనీకాంత్. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్. ఈ మూవీ షూటింగ్ గ్యాప్ లోనే రజనీకాంత్ కు ఓ […]

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan