Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Thursday, March 19, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


వకీల్ సాబ్ బ్యూటీ ఫిక్స్ అయింది

Posted: 19 Mar 2020 04:25 AM PDT

పవన్ రీఎంట్రీ ఇస్తున్న మూవీ వకీల్ సాబ్. కెరీర్ లో 26వ చిత్రంగా పవన్ చేస్తున్న వకీల్ సాబ్ లో హీరోయిన్ ఎవరనే విషయంపై మొన్నటివరకు కాస్త సస్పెన్స్ ఉండేది. ప్రగ్యా జైశ్వాల్, లావణ్య త్రిపాఠి, శృతిహాసన్ ఇలా చాలా పేర్లు చక్కర్లు కొట్టాయి. ఫైనల్ గా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది తేలిపోయింది. ఆమె మరెవరో కాదు శృతిహాసన్. నిజానికి ఈ సినిమాలో లావణ్య త్రిపాఠిని తీసుకోవాలని దిల్ రాజు గట్టిగా భావించాడు. దీనికి కారణం ఒకటే. ఆమె […]

నిర్భయ దోషులకు ఉరి రేపే

Posted: 19 Mar 2020 04:07 AM PDT

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులను రేపు తీహార్ జైల్లో ఉరి తీయనున్నారు. తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కాగా, ఈ పిటిషన్‌ను పటియాలా హౌస్ కోర్టు కొట్టేసింది. దీంతో గతంలో నిర్ణయించిన మేరకే రేపు ఉదయం ఉరి శిక్ష అమలు కానుంది. నిర్భయ దోషులకు ఇప్పటికే మూడు సార్లు శిక్ష అమలు వాయిదా పడింది. దోషులు ఒకరి తర్వాత ఒకరు […]

మొన్న ప్రెస్ నోట్… ఈసారి వీడియో

Posted: 19 Mar 2020 03:59 AM PDT

ఎప్పుడైతే తెలంగాణలోకి కరోనా వచ్చిందో ఆ క్షణం నుంచే అప్రమత్తమయ్యాడు చిరంజీవి. అందరికంటే ముందు తన సినిమా షూటింగ్ ను ఆపేశారు. కోట్ల రూపాయల నష్టం వచ్చినా, తన టెక్నీషియన్స్ ఆరోగ్యం ముఖ్యమని, కరోనా విషయంలో అంతా జాగ్రత్తగా ఉండాలని అప్పట్లో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అయితే కేవలం అలా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఊరుకోలేదు ఈ హీరో. తన వంతు బాధ్యతగా తాజాగా మరో వీడియో కూడా రిలీజ్ చేశారు. కరోనా నుంచి […]

పాగల్ గా మారిన హిట్ హీరో

Posted: 19 Mar 2020 03:52 AM PDT

తనకంటూ కొత్తగా ఓ దారి సృష్టించుకున్నాడు హీరో విశ్వక్ సేన్. ఫలక్ నుమా దాస్ తో పాపులర్ అయిన ఈ నటుడు.. తాజాగా హిట్ సినిమా చేశాడు. ఇప్పుడు పాగల్ అనే మరో సినిమాను ప్రారంభించాడు. ఫలక్ నుమా దాస్, హిట్ సినిమాల టైపులోనే పాగల్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ తో రాబోతోంది. ఈరోజు రామానాయుడు స్టుడియోస్ లో ఈ సినిమా లాంఛ్ అయింది. ముహూర్తం షాట్ కు రానా క్లాప్ కొట్టగా, దర్శకుడు త్రినాథరావు నక్కిన […]

ఈసీ రాసిన లేఖపై అనుమానాలు

Posted: 19 Mar 2020 12:44 AM PDT

తానే రాశానని ధృవీకరించని ఎన్నికల కమిషనర్ ఇది చంద్రబాబు కుట్ర అంటున్న వైసీపీ తనకు ఏపీలో ప్రాణ భయం ఉంది.. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరుతూ సుదీర్ఘమైన లేఖ కేంద్ర హోం శాఖకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ రాశారనే వార్తలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ లేఖపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఈ లేఖను తానే రాశానని రమేష్ కుమార్ ఇప్పటికీ చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేవలం ఇది […]

భారత సంతతి యువతితో మాక్స్ వెల్ నిశ్చితార్థం

Posted: 19 Mar 2020 12:42 AM PDT

భారత విదేశీ అల్లుళ్ల జాబితాలో మరో ఆస్ట్ర్రేలియా క్రికెటర్ ఐపీఎల్ పుణ్యమా అంటూ..భారత్ విదేశీ అల్లుళ్ల జాబితాలో ఆస్ట్ర్రేలియా క్రికెటర్లు ఒక్కక్కరే చేరిపోతున్నారు. ఆస్ట్ర్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ షేన్ టెయిట్ గతంలోనే ఓ భారత మహిళలను జీవితభాగస్వామిగా చేసుకొంటే… తాజాగా ఆస్ట్ర్రేలియన్ కమ్ ఐపీఎల్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్.. మరో భారత సంతతి యువతితో.. నిశితార్థం జరుపుకొన్నాడు. ఆస్ట్ర్రేలియన్ క్రికెట్ డాషింగ్ ఆల్ రౌండర్, ఐపీఎల్ లో కింగ్స్ పంజాబ్ కీలక ఆటగాడు గ్లెన్ మాక్స్ […]

వారం రోజులైంది…. కేఈ ప్ర‌భాక‌ర్ దారెటు ?

Posted: 19 Mar 2020 12:34 AM PDT

క‌ర్నూలు జిల్లాకు చెందిన మాజీమంత్రి కేఈ ప్ర‌భాక‌ర్ దారెటు? చంద్ర‌బాబుకు బైబై చెప్పి వారం రోజులైంది. కానీ ఆయ‌న మాత్రం ఇంకా ఏపార్టీలో చేరేది క్లారిటీ ఇవ్వ‌లేదు. ఒకవైపు టీడీపీ నేత‌లు ఆయ‌న‌తో సంప్రదింపులు జ‌రుపుతున్నార‌ట‌. పార్టీలో ఉండమ‌ని కోరుతున్నార‌ట‌. ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న తుది నిర్ణ‌యం ఏం ప్ర‌క‌టిస్తార‌ని ఆస‌క్తిక‌రంగా మారింది. స్థానిక సంస్థ‌ల టైమ్ చూసుకుని కేఈ ప్ర‌భాక‌ర్ టీడీపీకి ఝ‌ల‌క్ ఇచ్చారు. పార్టీలో త‌న‌కు ప్రాధాన్య‌త లేద‌ని బాంబు పేల్చారు. కోట్ల సూర్య‌ప్ర‌కాష్‌రెడ్డి […]

భారత మహిళా క్రికెట్లో సరికొత్త చరిత్ర

Posted: 18 Mar 2020 10:28 PM PDT

ఐసీసీ మహిళా అంపైర్లుగా భారత జోడీ వృంధా రాఠీ, జననీలకు ఐసీసీ అర్హత క్రికెట్లో అంపైరింగ్ బాధ్యతలు కేవలం పురుషులు మాత్రమే కాదు…మహిళలు సైతం సమర్థవంతంగా నిర్వర్తించగలరని భారత జోడీ వృంధా రాఠీ, జననీ నారాయణన్ చాటుకొన్నారు. క్రికెట్ అంపైర్ల కోసం బీసీసీఐ, ఐసీసీ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడమే కాదు… జాతీయస్థాయిలో సబ్ -జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో అంపైర్లుగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించడం ద్వారా ఐసీసీ అంపైర్ల ప్యానెల్ లో తొలిసారిగా చోటు సంపాదించారు. […]

No comments:

Post a Comment

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan