Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Sunday, March 1, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


గులాబీ పెద్ద‌ల లిస్ట్‌లో మార్పులు… ఆయ‌న‌కు చాన్స్ ఇస్తారా?

Posted: 01 Mar 2020 04:30 AM PST

రాజ్య‌స‌భ‌కు వెళ్లే గులాబీ పెద్ద‌లెవ‌రు? ఇప్పుడు ఈ చ‌ర్చ ప్ర‌గ‌తి భ‌వ‌న్ టు కిందిస్థాయి లీడర్ల వ‌ర‌కు చర్చ న‌డుస్తోంది. టీఆర్ఎస్‌కు రెండు రాజ్య‌స‌భ సీట్లు ద‌క్కుతాయి. దీంతో ఈసారి ఎవ‌రిని పంపిస్తార‌నేది ఇంట్రెస్టింగ్ గా మారింది. రోజురోజు కొత్త కొత్త పేర్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. వీరిలో ఎవ‌రిని కేసీఆర్ మార్చి 13లోపు ఎంపిక చేస్తార‌నేది ఆస‌క్తిక‌రం. ప్ర‌స్తుతం రిటైర్ అవుతున్న కే.కేశ‌వ‌రావుకు మ‌ళ్లీ చాన్స్ ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న‌కు మ‌రోసారి అవ‌కాశం ఉంటుంద‌ని కేసీఆర్ […]

ఐపీఎల్‌కి కూడా ఇషాంత్ దూరమేనా..?

Posted: 01 Mar 2020 04:00 AM PST

టీం ఇండియా పేసర్ ఇషాంత్ శర్మ చీలమండ గాయంతో కివీస్ సిరీస్ నుంచి అర్థాంతరంగా వైదొలగిన విషయం తెలిసిందే. పాత గాయం తిరగబెట్టడంతో పాటు కొత్త గాయం కూడా ఇబ్బంది పెడుతుండటంతో రెండో టెస్టు తుది జట్టు నుంచి తప్పించారు. కాగా, ఇషాంత్‌కు వైద్య పరీక్షలు చేసిన డాక్టరు కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని తేల్చారు. దీంతో అతను ఐపీఎల్ తొలి అర్థ భాగం ఆడే అవకాశాలు లేనట్లే. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న […]

నితిన్ కు రేటింగ్ ఇచ్చిన వరుణ్ తేజ్

Posted: 01 Mar 2020 12:08 AM PST

నితిన్, వరుణ్ తేజ్ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ విషయాన్ని వరుణ్ తేజ్ స్వయంగా బయటపెట్టాడు. భీష్మ సక్సెస్ సెలబ్రేషన్స్ కు ప్రత్యేక అతిథిగా హాజరైన వరుణ్ తేజ్.. నితిన్ తో ఏడాదిన్నరగా ట్రావెల్ చేస్తున్నానని.. తమ ఫ్రెండ్ షిప్ మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. “నితిన్ ను చూసి చాలా హ్యాపీ ఫీలవుతున్నా. ఈ మధ్యనే మేం బాగా సన్నిహితులమయ్యాం. అతనితో ఈ స్నేహం కొనసాగాలని కోరుకుంటున్నా. ‘భీష్మ’ను మళ్లీ మళ్లీ చూసి ఇంకా […]

ఇలా ఫంక్షన్ అయింది…. అలా పెట్టేశారు

Posted: 01 Mar 2020 12:02 AM PST

సరిలేరు నీకెవ్వరు సినిమా నిన్నటితో 50 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా మరోసారి సినిమాను ట్రెండ్ చేశారు అభిమానులు. ఓవైపు చిన్నపాటి ఫంక్షన్ కూడా పెట్టుకున్నారు. ఈ తతంగం అంతా ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూసింది అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ. సెలబ్రేషన్స్ ఇలా పూర్తవ్వగానే అలా సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టేసింది. అవును.. సరిలేరు నీకెవ్వరు సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. దీని కోసమే అన్నట్టు ఎదురుచూస్తున్న చాలామంది ఈ సినిమాకు అతుక్కుపోయారు. మరీ […]

ఇతడికి ఎలా అవకాశాలొస్తున్నాయబ్బా!

Posted: 29 Feb 2020 11:50 PM PST

బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేశాడు. అక్కడ సునీల్ షెట్టికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే ఎంతమంది అభిమానులు ఉన్నప్పటికీ నటన పరంగా సునీల్ షెట్టి ఆది నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఏ సన్నివేశానికైనా ఒకే తరహా యాక్టింగ్ చేస్తాడంటూ సెటైర్లు వేసేవాళ్లు కూడా ఉన్నారు. ఇన్ని విమర్శల మధ్య సౌత్ లో దూసుకుపోతున్నాడు ఈ హీరో. అవును.. సౌత్ లో సునీల్ షెట్టికి వరుసగా అవకాశాలొస్తున్నాయి. ఆ మధ్య సుదీప్ నటించిన పహిల్వాన్ […]

చంద్రబాబుపై చెప్పులు…. పవన్ విశాఖ టూర్ వాయిదా?

Posted: 29 Feb 2020 11:05 PM PST

అమరావతికి మద్దతిస్తూ మూడు రాజధానులను వ్యతిరేకించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు విశాఖపట్నంలో ఎదురుదెబ్బ తగిలింది. నాడు ఎన్టీఆర్ పై చెప్పులేసిన చందంగా చంద్రబాబుపై కోడిగుడ్లు, టమాటలు ప్లస్ అదనంగా చెప్పులు కూడా పడ్డాయి. విశాఖను రాజధానిగా ఒప్పుకోని బాబును తీవ్రంగా వ్యతిరేకించారు. అందుకే పవన్ కళ్యాణ్ తాజాగా సర్దుకున్నారు. ఇటీవలే కర్నూలు జిల్లా నేతల సమీక్షను హైదరాబాద్ లో నిర్వహించిన పవన్… ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉండడంతో విశాఖపట్నంలో నిర్వహించే ఉత్తరాంధ్ర జిల్లాల సమావేశానికి డుమ్మా […]

జీహెచ్ఎంసీ పునర్విభజన..? పెరగనున్న డివిజన్లు..!

Posted: 29 Feb 2020 06:56 PM PST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన పరిధిలో డివిజన్ల పునర్విభజన మళ్లీ తెరపైకి వచ్చింది. జీహెచ్ఎంసీకి కొత్త మున్సిపల్ చట్టం వచ్చాక.. డివిజన్లను పెంచాలనే యోచనలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది. దీని కోసం ఇప్పటికే ప్రణాళికలు రచిస్తోంది. ప్రతీ 50 వేల మంది జనాభాకు ఒక డివిజన్ ఏర్పాటు అయ్యేలా చూడాలని భావిస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. వీటి సంఖ్యను జనాభా ప్రాతిపధికన 180 నుంచి 200 వరకు పెంచాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీలో […]

కొహ్లీని పదిసార్లు పడగొట్టిన టిమ్ సౌథీ

Posted: 29 Feb 2020 06:54 PM PST

21 ఇన్నింగ్స్ గా సెంచరీ లేని విరాట్ ప్రపంచ క్రికెట్ అత్యుత్తమ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీని ..పదోసారి పడగొట్టిన తొలిబౌలర్ గా న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ నిలిచాడు. న్యూజిలాండ్ తో రెండుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా….క్ర్రైస్ట్ చర్చి హాగ్లే ఓవల్ వేదికగా జరుగుతున్నఆఖరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సైతం…సౌధీ బౌలింగ్ లోనే కొహ్లీ 3 పరుగుల స్కోరుకు వెనుదిరిగాడు. సౌధీ స్వింగ్ కు కొహ్లీ ఎల్బీడబ్లుగా దొరికిపోయాడు. విరాట్ కొహ్లీని వన్డేలు […]

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan