Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Sunday, February 9, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


రెండో పెళ్లికి రెడీ అయిన దిల్ రాజ్?

Posted: 09 Feb 2020 07:03 AM PST

దిల్ రాజు.. ఫుల్ ఫామ్ లో ఉన్న టాలీవుడ్ అగ్ర నిర్మాత. ఆయన భార్య పోయిన సంవత్సరం హాఠాత్ మరణం చెందారు.. దిల్ రాజుకు పిల్లలకు పిల్లలు కూడా పుట్టారు. ఇద్దరు మనవళ్లు ఆయనకున్నారు. అయితే దిల్ రాజు వయసు పెరిగినా కూడా అలా కనిపించడు. చాలా యంగ్ గానే కనిపిస్తాడు. ఆరోగ్యకరమైన తిండి, వ్యాయమాలు చేస్తానని.. అందుకే యంగ్ లా కనిపిస్తానని చెబుతుంటాడు. అయితే ఆయన భార్య అనిత మరణించాక ఏడాది తర్వాత దిల్ రాజు రెండో […]

స్టుడియో రౌండప్ (09-02-2020)

Posted: 09 Feb 2020 07:00 AM PST

ఆచార్య చిరంజీవి-కొరటాల కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు ఆచార్య అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోకాపేట్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ తర్వాత ఔట్ డోర్ షూటింగ్ ఉంటుంది. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ లో ఉన్న బూత్ బంగ్లాలో ఓ సెట్ వేసి అక్కడ షూటింగ్ చేస్తారు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై వస్తున్న ఈ సినిమాకు […]

జ్వాలా రెడ్డిగా మారిన మిల్కీ బ్యూటీ

Posted: 09 Feb 2020 06:50 AM PST

కెరీర్ లో ఇప్పటికే కొన్ని విలక్షణ పాత్రలు పోషించింది తమన్న. బాహుబలి, సైరా సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషించిన తమన్న, ఇప్పుడు మరోసారి అలాంటిదే ఓ ఛాలెంజింగ్ పాత్ర పోషిస్తోంది. సీటీమార్ సినిమాలో కబడ్డీ కోచ్ గా కనిపించనుంది తమన్న. ఆమె పాత్ర పేరు జ్వాలా రెడ్డి. తాజాగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోంది సీటీమార్. 'యు టర్న్‌'లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ […]

పవన్ కళ్యాణ్ పై అలీ సెటైర్…

Posted: 09 Feb 2020 06:42 AM PST

పవన్ కళ్యాణ్-అలీ…. టాలీవుడ్ లో వీరిద్దరి స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు.. ఎన్నో ఏళ్ల నుంచి పవన్ సినిమాల్లో ఫ్రెండ్ గా అలీ పక్కనే ఉన్నారు. ప్రతీ సినిమాలోనూ వీరిద్దరి జోడీ ఆకట్టుకుంది. అయితే రాజకీయం వీరిని వేరు చేసింది. అలీ… పవన్ ను కాదని ఆయన ద్వేషించే వైసీపీలో చేరడంతో పవన్ కలత చెందాడు. అయితే సినిమాలు వదిలిన పవన్ తో ఇక అలీకి ఏం పనిలేదని ఆయనే చెప్పుకున్నాడు. అయితే తాజాగా మళ్లీ మనసు […]

ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు అందుకే వెళ్లడం లేదా?

Posted: 09 Feb 2020 06:29 AM PST

చంద్రబాబుకు, ఎన్టీఆర్ భవన్ కు విడదీయరాని బంధం ముడిపడి ఉంది. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకోవడం.. టీడీపీని ఇంత బలంగా మార్చడంలో.. రాజకీయం చేయడంలో అన్నింటికి వేదిక హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవనే. సాధారణంగా టీడీపీ అధినేతగా చంద్రబాబు ప్రతి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్తున్నాడు. కొంత కాలంగా దాన్నే రూల్ గా పెట్టుకున్నాడు. నాయకులు, కార్యకర్తలకు ప్రతి శుక్రవారం ఎన్టీఆర్ భవన్ లో సమయం కేటాయిస్తాడు. తరువాత హైదరాబాద్ లో కుటుంబంతో కొంత […]

విజయ్ నిర్ణయానికి రాశిఖన్నా రివర్స్

Posted: 08 Feb 2020 11:17 PM PST

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను తన చివరి లవ్ సినిమాగా చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ఇకపై ప్రేమకథల్లో నటించనని ఓపెన్ గా ప్రకటించాడు. దీనిపై ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు విజయ్ దేవరకొండ తీసుకున్న నిర్ణయంపై తారలు కూడా ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా రాశిఖన్నా స్పందించింది. విజయ్ దేవరకొండ నిర్ణయాన్ని వ్యతిరేకించింది ఈ బ్యూటీ. “కెరీర్ విషయంలో ఎవరి నిర్ణయాలు వాళ్లవి. విజయ్ దేవరకొండ తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. కానీ మద్దతు […]

కియా ఎఫెక్ట్… డిఫెన్స్ లో పడిపోయిన టీడీపీ నేతలు

Posted: 08 Feb 2020 11:01 PM PST

కియా మోటర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోతోంది అంటూ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా తెగ గగ్గోలు చేసేసింది. ఆపండ్రా బాబూ.. మేం ఎక్కడికీ వెళ్లడం లేదు అని.. స్వయానా.. కియా సంస్థ ప్రతినిధులే స్పష్టం చేసినా.. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి.. వెళ్లిపోతున్నాయి.. అంటూ.. కొందరు నానా యాగీ చేశారు. చివరికి ఏమైంది? మేము ఎక్కడకీ వెళ్లిపోవడం లేదని స్వయానా కియా ఎండీనే ప్రకటించారు. ఇలాంటి వార్తలు నమ్మొద్దన్నారు. అనంతపురాన్ని వదిలి తాము ఎక్కడికీ వెళ్లేది లేదని చెప్పారు. ఈ […]

డెడ్ సిటీగా మారిన వుహాన్

Posted: 08 Feb 2020 10:58 PM PST

కరోనా వైరస్.. ఇప్పుడీ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వందల సంఖ్యలో ప్రాణాలు పోగా.. దాదాపు 30వేల మందికిపైగా వైరస్ సోకింది. దీన్ని నిర్మూలించడానికి చైనా విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది. అయితే కరోనా వైరస్ పుట్టిన చైనా దేశంలోని30వ వూహాన్ లో మాత్రం పరిస్థితి దారుణంగా తయారైంది. అక్కడ వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంతో నగరంలోని వాసులంతా ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. వైరస్ నగరం […]

No comments:

Post a Comment

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan