Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Thursday, February 6, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


3 రాజధానుల విషయంలో జగన్ విజయం…. జీవీఎల్ వ్యాఖ్యలే సాక్ష్యం

Posted: 06 Feb 2020 05:10 AM PST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. 3 రాజధానుల విషయంలో విజయం సాధించారు. ఈ విషయం.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. 2015లో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నోటిఫై చేస్తూ.. కేంద్రం ఇచ్చిన ఉత్తర్వు.. ఎలాంటి శిలాశాసనం కాదని… రాజధాని నిర్ణయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అని స్పష్టం చేశారు.. జీవీఎల్. కేంద్రం ప్రకటన చేసిన ప్రకారం.. నాడు రాష్ట్రప్రభుత్వం కోరింది కాబట్టి నోటిఫై చేశారు కానీ.. అదే శాశ్వతం […]

కియాపై తప్పుడు ప్రచారాలు… ఖండించారు అందరూ

Posted: 06 Feb 2020 05:06 AM PST

విన్నారా.. కియా ఆటో మొబైల్ సంస్థ రాష్ట్రం నుంచి తరలిపోబోతోందట. ఈ విషయాన్ని రాయిటర్స్ అనే అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రచురించింది. ఇది విన్న చాలా మంది గగ్గోలు పెట్టారు. ఏంటిది.. అని అనుకున్నారు. వాళ్లూ వీళ్లూ కాదు.. ఆఖరికి కియా సంస్థ యాజమాన్యం కూడా ఈ గుసగుసలపై షాక్ తింది. తాము ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోవాలన్న ఆలోచనేదీ లేదని తేల్చి చెప్పింది. అసలు విషయం ఏంటంటే.. 1.1 బిలియన్ డాలర్ల విలువైన కియా ప్లాంట్ ను.. […]

కేరళలో పని చేసే ఐపీఎస్.. తెలంగాణలో మంత్రి కాబోతున్నాడా?

Posted: 06 Feb 2020 01:00 AM PST

కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సృష్టించిన ఓ వార్త.. సోషల్ మీడియాలోనే కాదు.. సామాన్య ప్రజానీకంలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేరళకు చెందిన సీనియర్, పవర్ ఫుల్ ఐపీఎస్ అధికారి ఒకరిని తెలంగాణకు రప్పించి రాజకీయాల్లో చేర్పించడమే కాదు.. ఏకంగా మంత్రి పదవిని కూడా ఇచ్చేస్తారని ప్రచారం జరుగుతోంది. అది కూడా.. ఫిబ్రవరిలో కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. పని కానిచ్చేస్తారన్న విషయం.. ఇప్పుడు ఇతర రాష్ట్రాలనూ ఆకర్షిస్తోంది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. హరీష్ […]

#RRR:జక్కన్న సంక్రాంతి వాయిదా అందుకేనా?

Posted: 05 Feb 2020 11:54 PM PST

దర్శకుడు రాజమౌళి అభిమానులందరికీ షాకిచ్చారు. 2020 జూలై 30న రిలీజ్ చేస్తాన్న ఆర్ఆర్ఆర్ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేశారు. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మూవీ ఏకంగా ఆరునెలలకు పైగా వాయిదా వేయడంతో ఫ్యాన్స్ సహా చిత్ర పరిశ్రమ మొత్తం షాక్ కు గురైంది. రాజమౌళి ప్రస్తుతం తీస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఏకంగా 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. స్టార్ హీరో, హీరోయిన్లు నటిస్తున్నారు. ఇంత భారీ తారాగణం.. హిందీ హీరోలను పెట్టి […]

తెలంగాణలో బీజేపీ కొత్త అస్త్రం… పవన్ కళ్యాణ్

Posted: 05 Feb 2020 11:52 PM PST

నేతలందరినీ పరీక్షించారు. అధ్యక్ష పీఠాలను మార్చారు. అయినా తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న ఆశ మాత్రం కమలనాథులకు తీరడం లేదు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సహా నేతలందరూ మారినా బీజేపీ తలరాత మాత్రం తెలంగాణలో మారడం లేదట.. అందుకే ఇప్పుడు సరికొత్త అస్త్రాన్ని తెలంగాణ బీజేపీ తెరపైకి తెస్తోందట.. ఇది ఢిల్లీ పెద్దల స్కెచ్చే అంటున్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను తెలంగాణలో తురుపుముక్కగా ఎంచుకోవాలని తెలంగాణ బీజేపీ పెద్దలు స్కెచ్ గీస్తున్నారట. ప్రస్తుతం హైదరాబాద్ […]

విలేకరులకు శుభవార్త…. హోం గార్డులు, డ్రైవర్లకు కూడా..!

Posted: 05 Feb 2020 09:18 PM PST

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. అన్ని రంగాలలో సంక్షేమాన్ని అమలు చేస్తోంది. రైతులకు, విద్యార్థులకు, మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలిచేలా పథకాలు తీసుకొచ్చింది. వీటిని గ్రామ సచివాలయాల ద్వారా సమర్థంగా అమలు చేసేందుకు వాలంటీర్ల వ్యవస్థనూ అందుబాటులోకి తెచ్చింది. లక్షల నియామకాలు పూర్తి చేసింది. ఈ ఒరవడిలో.. మరో పథకాన్ని ప్రకటించింది.. జగన్ ప్రభుత్వం. రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులతో పాటు.. హోం గార్డులు, లారీ..బస్సు.. జీపు.. ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పథకాన్ని ప్రభుత్వం […]

అధికార పార్టీని…. ఆయన వదులుకున్నట్టేనా?

Posted: 05 Feb 2020 09:09 PM PST

గోదావరి జిల్లాలకు చెందిన ఓ ఎంపీ గురించి.. సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వెల్లువెత్తుతున్నాయి. గెలిచిన పార్టీని కాదనుకుని.. ఆయన దిల్లీలో జాతీయ పార్టీతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారని గుసగుసలు షికార్లు చేస్తున్నాయి. సొంత పార్టీని కాదనుకుని మరీ.. ఇతర పార్టీల వారికి పార్టీలు ఇవ్వడం.. వారితో స్నేహంగా ఉండడం.. సొంత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం వంటి పరిణామాలు.. కేడర్ కు ఆయనకు మధ్య దూరాన్ని కూడా పెంచుతున్నట్టు.. ఓపన్ గానే చాలా మంది చెప్పేస్తున్నారు. ఇదంతా […]

తమిళ హీరో విజయ్‌కు ఐటీ ‘బిగిల్’

Posted: 05 Feb 2020 09:04 PM PST

ఈ స్టార్ హీరోలున్నారే…తెరపై డెలాగులు బహుబాగా సెప్తారు కానీ…తెర వెనుక మాత్రం అంతా గప్‌చుప్‌ యవ్వారమే…. అన్న డైలాగ్ ఈ మధ్య కాలంలో తెగ పాపులరైంది. తెలుగులో ఒక హీరో అంతా మనం ఉంచుకోకూడదు… కొంత ఇచ్చేయాలి అంటూ తెగ ఊదరగొట్టే హీరో నిజ జీవితంలో మాత్రం, సమాజానికి ఏం ఇవ్వకపోయినా… కట్టాల్సిన పన్నులు ఎగ్గొట్టడంలో మహా ఘనుడు. కొద్దిరోజుల క్రితం రష్మికకు షాక్ ఇచ్చిన ఐటీ… ఇప్పుడు విజయ్ పని పడుతోంది. ఒకటా రెండా…దాదాపు 8గంటలు […]