Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Wednesday, February 26, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


సెంటిమెంట్ ఫాలో అవుతున్న టాలీవుడ్ స్టార్లు

Posted: 26 Feb 2020 06:30 AM PST

ప్రతీ ఒక్కరికి ఏదో ఒక సెంటిమెంట్ ఉంటూనే ఉంటుంది. ఈ విషయంలో సినిమావాళ్లు ఒక అడుగు ముందే ఉంటారు. సినిమాలు చేస్తున్నప్పుడు వాళ్లు తప్పనిసరిగా సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. లేకపోతే వాళ్ల సినిమాలు హిట్టు కావని బలంగా నమ్ముతుంటారు. అయితే అందరికీ ఒకే సెంటిమెంట్ వర్కౌట్ కాదు.. ఒక్కొక్కరు ఒక్కో సెంటిమెంట్ ఫాలో అవుంటారు. ఇక మన టాలీవుడ్ స్టార్లకు ఉన్న సెంటిమెంట్ మచ్చట్లపై ఓ లుక్కేద్దాం.. మెగాస్టార్ చిరంజీవి ఆయన నటించే సినిమాల్లో ఒక్క సీన్లోనైనా […]

పవన్ సరసన కీర్తిసురేష్

Posted: 26 Feb 2020 03:30 AM PST

మీకు తెలుసా.. పవన్-కీర్తిసురేష్ కలిసి సినిమా చేశారు. చాలామంది ఈ విషయాన్ని మరిచిపోయి ఉంటారు. అందుకే ఇలా గుర్తుచేయాల్సి వచ్చింది. ఎందుకంటే అజ్ఞాతవాసి చేసిన గాయాలు అలాంటివి మరి. పవన్ అభిమానులు సైతం ఆ సినిమాను అతికష్టమ్మీద మరిచిపోయారు. అలాంటి సినిమాలో కలిసి నటించిన పవన్-కీర్తిసురేష్.. ఇప్పుడు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. అవును.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పవన్-క్రిష్ సినిమాలో కీర్తిసురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. ప్రస్తుతానికైతే ఇదింకా […]

సీఎం జగన్ చెప్పినందుకే… సైలెంట్‌గా ఉన్నాం – చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

Posted: 26 Feb 2020 02:53 AM PST

ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకే వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు మూసుకొని ఉన్నామని.. ఎవరెన్ని మాటలు అన్నా భరించేది అందుకేనని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఇళ్ల కోసం పేదలకే చెందిన అసైన్డ్ భూములు లాక్కుంటున్నామని టీడీపీ నేతలు అబద్ద ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాము ఎవరి వద్ద […]

రష్మిక స్థానంలో పూజా హెగ్డే

Posted: 26 Feb 2020 01:30 AM PST

పెద్ద హీరోలు ఎవరైనా సినిమా చేస్తున్నారంటే హీరోయిన్ విషయంలో వాళ్లకు రెండంటే రెండు ఆప్షన్లు మాత్రమే కనిపిస్తున్నాయి. తీసుకుంటే రష్మికను తీసుకోవాలి, లేదంటే పూజా హెగ్డేను తీసుకోవాలి. ఇలా టాలీవుడ్ ను ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఏలుతున్నారు. రాశిఖన్నా లాంటి హీరోయిన్లు ఉన్నప్పటికీ.. వాళ్లు కొందరు హీరోలకు మాత్రమే పరిమితమైపోయారు. దీంతో రష్మిక-పూజా మధ్య నువ్వానేనా అన్నట్టు పోటీ నడుస్తోంది. ఈ క్రమంలో రష్మిక చేయాల్సిన ఓ పాత్రను పూజా హెగ్డే ఎగరేసుకుపోయింది. నాగచైతన్య-పరశురామ్ కాంబినేషన్ లో […]

పులివెందుల స‌తీష్ మౌనం…. వైసీపీలో చేరుతార‌ని ప్ర‌చారం ?

Posted: 25 Feb 2020 10:05 PM PST

క‌డ‌ప జిల్లాలో టీడీపీకి గ‌ట్టి షాక్ త‌గ‌ల‌బోతోంది. పులివెందుల రాజ‌కీయంలో ఊహించ‌ని మార్పులు రాబోతున్నాయి. పులివెందుల టీడీపీ ఇంచార్జ్ స‌తీష్ రెడ్డి పార్టీ మారుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న త్వ‌ర‌లోనే వైసీపీలో చేరుతార‌ని టాక్ విన్పిస్తోంది. 2004 నుంచి వైఎస్ కుటుంబంపై స‌తీష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2004, 2009లో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిపై… 2014, 2019లో వైఎస్ జ‌గ‌న్‌పై పోటీ చేసి స‌తీష్ ఓడిపోయారు. 2014లో ఓడిపోయిన త‌ర్వాత ఎమ్మెల్సీని చేశారు. డిప్యూటీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. […]

ఆ ప‌ద‌వి రాక‌పోతే రేవంత్ బ్యాచ్ దారెటు ?

Posted: 25 Feb 2020 10:00 PM PST

కాంగ్రెస్‌లో ఇప్పుడు అంద‌రూ వెయిటింగ్‌. పై నుంచి కిందిస్థాయి లీడ‌ర్స్ వరకూ… ఇప్పుడు ఆ ప‌ద‌వి ఎవరికి దక్కుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఆ ప‌ద‌వి పీసీసీ చీఫ్‌. తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడిగా ఎవ‌రు వ‌స్తారు? అని అంద‌రూ వెయిటింగ్‌. ఒక‌వేళ పీసీసీ ప‌ద‌వి రాక‌పోతే ఏం చేయాలి? ఎటు వైపు వెళ్లాలి? నాలుగేళ్లు ఎన్నిక‌ల కోసం ఆగాలా? ఇతర ప్ర‌య‌త్నాలు చేయాలా? అని కాంగ్రెస్ నేత‌లు మ‌థ‌న ప‌డుతున్నారు. పీసీసీ రేసులో ప్ర‌ధానంగా విన్పిస్తున్న పేర్లు మ‌ల్కాజిగిరి […]

ఆ వార్తలతో దిల్ రాజ్ హర్ట్ అయ్యాడా?

Posted: 25 Feb 2020 10:00 PM PST

దిల్ రాజు.. ఇప్పుడు టాలీవుడ్ లోనే అగ్రనిర్మాత.. టాలీవుడ్ ను శాసించగల స్థాయి వ్యక్తిగా ఎదిగిపోయాడు. అయితే ఈ స్టార్ ప్రొడ్యూసర్ తో సినిమాలు తీయడానికి స్టార్ హీరోలు కూడా కాదనకుండా డేట్స్ ఇస్తుంటారు. సినిమాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగిన దిల్ రాజుకు పర్సనల్ జీవితంలో మాత్రం ఎదురుదెబ్బలు తగిలాయి. ఆయన భార్య గత ఏడాది గుండెపోటుతో మరణించడంతో దిల్ రాజు కృంగిపోయారు. ప్రస్తుతం సినిమా పనులతో బిజీగా ఉన్నా… ఇంట్లో మాత్రం ఆయనకు భార్య లేని […]

అప్పుడే టీజర్ రెడీ చేశాడు

Posted: 25 Feb 2020 09:48 PM PST

సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పుడే రిలీజ్ డేట్ చెప్పేశాడు రామ్. చెప్పినట్టుగానే రెడ్ సినిమాను చకచకా పూర్తిచేశాడు. అలా షార్ట్ గ్యాప్ లోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయిపోయింది. అంతేకాదు, మరో 2 రోజుల్లో ఈ సినిమా ప్రచారం కూడా అధికారికంగా ప్రారంభం కాబోతోంది. ఎల్లుండి (28న) రెడ్ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. తమిళ్ లో హిట్టయిన ఓ సినిమా ఆధారంగా తెరకెక్కుతోంది రెడ్. కెరీర్ లో తొలిసారి రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు ఈ […]

No comments:

Post a Comment

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan