Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Tuesday, February 25, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


ఏడు కొండలపైకి మెట్రో రైల్… సాధ్యమయ్యే పనేనా?

Posted: 25 Feb 2020 08:06 AM PST

తిరుమల కొండపైకి నిత్యం వేలాదిగా.. ఒక్కోసారి లక్షల్లో భక్తులు వెళ్లి వస్తుంటారు. వారిని కొండపైకి చేర్చి.. తిరిగి తిరుపతికి తీసుకురావడంలో బస్సులు, ప్రైవేటు వాహనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కానీ.. కొండ మార్గం విస్తృతికి అవకాశం లేకపోవడం.. లోయ దారిలో బస్సుల సంఖ్య భారీగా పెంచే అవకాశం లేకపోవడం.. ప్రైవేటు వాహనాలకు భారీగా అనుమతించే అవకాశం లేకపోవడం ఫలితంగా.. ఒక్కోసారి భక్తుల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. ఖచ్చితంగా.. భవిష్యత్తులో ఈ విషయం సమస్యాత్మకంగా మారడమే కాదు.. భక్తులకు […]

ట్రంప్ విందును రాజకీయం చేసిన చంద్రబాబు

Posted: 25 Feb 2020 08:04 AM PST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం సాయంత్రం భారీ విందు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందింది. ఏపీ సీఎం జగన్ కు ఆహ్వానం రాలేదు. అయితే తాజాగా దీన్ని కూడా రాజకీయం చేశారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. జగన్ కు ఆహ్వానం రాకపోవడంపై తన అక్కసు వెళ్లగక్కారు. ప్రపంచంలో, దేశంలో ఏం జరిగినా ఏపీ సీఎం జగన్ కు ముడిపెట్టి […]

ఆ మీడియాకు కనిపించని జగన్ అభివృద్ధి

Posted: 25 Feb 2020 06:00 AM PST

ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని మీడియా చానళ్లు, పత్రికలకు పైత్యం తలకెక్కినట్టు కన్పిస్తోంది. ప్రజలకు సమాచారాన్ని చేరవేయాల్సిన బాధ్యతను విస్మరిస్తోంది. తమకు అనుకూలంగా వ్యవహరించే వారి వార్తలకు మాత్రమే ప్రాధాన్యత కల్పించడం ఎల్లో మీడియా వైఖరిగా కన్పిస్తుంది. ఏపీలో అధికారంలోకి వచ్చాక తమకు అనుకూలమైన వారి పక్షాన నిలబడి ప్రభుత్వ వ్యతిరేక వార్తలకే ప్రాధాన్యమిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది. కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఎల్లో మీడియా అడుగులు వేయడం శోచనీయంగా […]

ట్రంప్ టూర్: మోడీకి గట్టి షాకిచ్చిన కాంగ్రెస్

Posted: 24 Feb 2020 10:41 PM PST

ప్రపంచపు పెద్దన్న, అగ్రరాజ్యపు అధినేత ట్రంప్ ను భారత్ కు తీసుకొచ్చిన ప్రధాని నరేంద్రమోడీ ఆనందానికి అవధులు లేవు. మోడీ గ్రేట్ అంటూ బీజేపీ శ్రేణులు సంబంరాలు చేసుకుంటున్నాయి. అయితే వీరి ఆనందోత్సవాలు ఎంత ఉన్నా ఏ దేశాధినేత భారత్ కు వచ్చినా ప్రతిపక్ష నేతలను ఆహ్వానించి వారితో సమావేశం నిర్వహించడం కనీస సంప్రదాయం. భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికాకు వెళ్లినప్పుడు కూడా అక్కడి ప్రధాన ప్రతిపక్ష నేతలను కలవడం సంప్రదాయం. ట్రంప్ కూడా ఈ ఏర్పాట్లు […]

రాజ్య‌స‌భ షెడ్యూల్ విడుద‌ల‌… పెద్ద‌ల లిస్ట్ కోసం వెయిటింగ్ ?

Posted: 24 Feb 2020 09:57 PM PST

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఏపీ,తెలంగాణ నుంచి ఆరు సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఆంధ్ర‌ప్రదేశ్ నుంచి కే. కేశ‌వ‌రావు, తోట సీతారామ‌ల‌క్ష్మి, సుబ్బరామిరెడ్డి, ఏం.ఏ ఖాన్… తెలంగాణ నుంచి కేవీపీ రామ‌చంద్ర‌రావు, గ‌రిక‌పాటి మోహ‌న్‌రావు ల స‌భ్య‌త్వ కాలం ముగుస్తోంది. దీంతో ఈ ఆరు సీట్ల‌కు ఇప్పుడు ఎవ‌రిని ఎంపిక చేస్తారనేది ఉత్కంఠగా మారింది. మార్చి 6న రాజ్య‌స‌భ నోటిఫికేష‌న్ విడుద‌ల కాబోతుంది. నామినేష‌న్ల దాఖ‌లుకు చివ‌రి తేదీ మార్చి 13. మార్చి26న ఎన్నిక‌లు జ‌రుగుతాయి. అయితే […]

పుకార్లను పరోక్షంగా ఖండించిన మెహ్రీన్

Posted: 24 Feb 2020 09:51 PM PST

రెమ్యూనరేషన్ కాకుండా అదనంగా మెహ్రీన్ చాలా చార్జ్ చేస్తోందట. ఫుడ్ బిల్, ల్యాండ్రీ బిల్ అంటూ లక్షల్లో నిర్మాతల దగ్గర పిండేస్తోందట. గడిచిన 2 రోజులుగా మెహ్రీన్ పై వస్తున్న పుకార్లు ఇవి. మరీ ముఖ్యంగా మెహ్రీన్ వ్యవహారశైలితో అశ్వథ్థామ నిర్మాతలు బాగా ఇబ్బంది పడ్డారంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై పరోక్షంగా స్పందించింది మెహ్రీన్. “మహిళా సాధికారిత మీద సినిమాలు తీస్తారు, బయట మాత్రం మహిళల్ని కించపరిచేలా ప్రవర్తిస్తారు. ఇలా చేయడం వల్ల ఏం ఉపయోగం. నా […]

తెలుగు తెరపైకి మరో రీమేక్

Posted: 24 Feb 2020 09:49 PM PST

తాజాగా జాను అనే రీమేక్ సబ్జెక్ట్ వచ్చింది. అది ఫెయిలైంది కూడా. దీంతో కొన్నాళ్ల పాటు తెలుగుతెరపై రీమేక్స్ హవా తగ్గుతుందని అంతా అనుకున్నారు. కానీ జాను గాయాలు పచ్చిగా ఉంటుండగానే మరో రీమేక్ తెరపైకొస్తోంది. ఈసారి నితిన్ వంతు. అవును.. హీరో నితిన్ మరో సినిమా లాంఛ్ చేశాడు. హిందీలో సూపర్ హిట్టయిన అంథాదున్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు ఈ హీరో. అది కూడా తన సొంత బ్యానర్ పై. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ […]

మరో 14 నెలల్లో తెలుగుజాతి స్వప్నాన్ని నిజం చేయనున్న ‘మేఘా’

Posted: 24 Feb 2020 08:26 PM PST

గోదావరిలో మహాయజ్ఞం మొదలైంది. పోలవరం నిర్మాణానికి అటు ప్రభుత్వం ఇటు మేఘా సర్వశక్తులు సమీకరించి ఒక మహా క్రతువుకు నడుంబిగించాయి. అనునిత్యం శ్రామికులు అంకుఠిత దీక్షతో పాటు భారీ యంత్రాలు, అత్యధిక సంఖ్యలో వాహనాల రణగొణధ్వనులు సైతం ప్రాజెక్ట్‌కు సవ్వడిలా మారిపోయాయి. వరద ప్రవాహంతో ఉప్పొంగే గోదావరి నదిలో పోలవరం పనులు పరవళ్లు తొక్కుతున్నాయి. దశాబ్దాల క్రితం రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభమై పుష్కరకాలం గడిచిపోయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా తయారైన […]

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan