Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Sunday, February 16, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


రామ్ చరణ్ ఖాతాలో మరో రీమేక్

Posted: 16 Feb 2020 07:30 AM PST

తన బ్యానర్ కొణెదల ప్రొడక్షన్స్ పై ఇప్పటికే ఓ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడు రామ్ చరణ్. ఇప్పుడీ హీరో మరో సినిమా రీమేక్ రైట్స్ కూడా కొనుగోలు చేశాడు. మలయాళంలో సూపర్ హిట్టయిన డ్రైవింగ్ లైసెన్స్ అనే సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ తీసుకున్నాడు. ఈ మేరకు ఒప్పందం కూడా పూర్తయింది. తెలుగులో ఈ సినిమాను డబ్బింగ్ చేయకూడదనే కండిషన్ కూడా ఇందులో ఉంది. మలయాళంలో పృధ్వీరాజ్ ఈ సినిమాలో హీరోగా […]

బాలీవుడ్ లో మళ్లీ హిట్టయిన సాహో

Posted: 16 Feb 2020 03:30 AM PST

ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా బాలీవుడ్ లో పెద్ద హిట్టయింది. ఇప్పుడా సినిమా బుల్లితెరపై కూడా సూపర్ హిట్టయింది. ఈ చిత్రాన్ని జన‌వ‌రి 26న హిందీ వెర్షన్ ను టెలివిజ‌న్ ప్రీమియ‌ర్ చేశారు. గ‌త సంవ‌త్స‌రం లో డిసెంబ‌ర్ 8న నెట్‌ఫ్లిక్స్ ఒటిటి లో విడుద‌ల చేశారు. బ్రాడ్‌కాస్ట్ ఆడియ‌న్స్ రీసెర్చ్ కౌన్సిల్ వారు సాహో చిత్రం 128.20 ల‌క్ష‌ల మంది వ్యూవ‌ర్స్ ఇంప్రెష‌న్స్ వ‌చ్చాయ‌ని అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేశారు. రీసెంట్ గా టెలికాస్ట్ […]

కరోనా ఎఫెక్ట్… చైనాకే కాదు ప్రపంచానికే ప్రమాదం

Posted: 16 Feb 2020 01:16 AM PST

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదే మరీ.. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ చైనాకే కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే పెనుముప్పుగా మారిందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో సోకిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్నే గజగజలాడిస్తోంది. కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలవుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఢీలా పడింది. ముఖ్యంగా చైనా ఆర్థిక వ్యవస్థపై కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉండబోతోంది. ప్రస్తుతం చైనా ప్రపంచ […]

మార్కెట్ పెంచుకున్న సాయితేజ్

Posted: 15 Feb 2020 11:27 PM PST

ఓ హీరోకు మార్కెట్ పెరిగిందా లేదా అనే విషయం ఎలా తెలుస్తుంది. సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ తో పాటు శాటిలైట్ బిజినెస్ దీనికి కొలమానంగా మారింది. సినిమా-సినిమాకు శాటిలైట్ మార్కెట్ పెరుగుతుందంటే ఆ హీరోకు మార్కెట్ పెరిగినట్టే. సాయితేజ్ విషయంలో ఇది రుజువైంది. చిత్రలహరి ముందు వరకు సాయితేజ్ సినిమాలు కొనడానికి కూడా ఆలోచించాయి ఛానెళ్లు. కానీ ఇప్పుడు అతడు బుల్లితెరపై హాట్ కేక్. సెట్స్ పై ఉంటుండగానే సాయితేజ్ సినిమా శాటిలైట్ పూర్తయింది. అదే సోలో […]

పవన్ నిర్మాత…. చరణ్ హీరో

Posted: 15 Feb 2020 11:01 PM PST

ఇదేదో కొత్తగా పుట్టుకొచ్చిన కాంబినేషన్ కాదు. దాదాపు మూడేళ్లుగా నలుగుతున్న కాంబోనే. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చరణ్ ను మీడియా అడిగే కామన్ ప్రశ్నల్లో ఇది కూడా ఉంటుంది. ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ పట్టాలపైకి రాబోతోంది. మరో 4-5 నెలల్లో రామ్ చరణ్ హీరోగా, తను నిర్మాతగా కొత్త సినిమా ప్రకటించబోతున్నాడు పవన్ కల్యాణ్. ప్రస్తుతం పవన్ చేతిలో 3 సినిమాలున్నాయి. ఈ సినిమాల్ని కంప్లీట్ చేసిన తర్వాత పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ […]

చంద్రబాబు అందుబాటులో లేరట!

Posted: 15 Feb 2020 06:55 PM PST

తెలుగు దేశం ద్వితీయ శ్రేణి నాయకులు అడుగుతున్న ప్రశ్న ఇది. బాబుగారూ.. దయచేసి కాస్త స్పందించరూ. 2 వేల కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు.. కాస్త మాట మాత్రమైనా స్పందించకుంటే ఎలా.. అన్న ప్రశ్నే అంతటా వినిపిస్తోంది. ఇలాగే మౌనంగా ఉంటే.. చట్టం తన పని తాను చేయాల్సి వచ్చినప్పుడు… ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం బాబుకి ఎదురవుతుందన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. పెండ్యాల శ్రీనివాస్ అనే వ్యక్తి.. చంద్రబాబుకు పీఏగా 2019 వరకూ పని చేశాడు. […]

జై అమరావతి అనడట… రైతులకు పవన్ ఇలా షాక్ ఇచ్చాడు…

Posted: 15 Feb 2020 06:53 PM PST

పవన్ ఆవేశం.. ఆయన్ను నమ్ముకున్న జన సైనికులకు, అభిమానులకు ఇబ్బంది కలిగిస్తోంది అనాలోచితంగా ఆయన అంటున్న మాటలు.. జనంలోనూ అసహనం పెంచుతున్నాయి. ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్థం కాని ఆయన తీరు.. జనసేనపై ఉన్న కాస్తంత నమ్మకాన్ని పూర్తిగా పోగొడుతోంది. తాజాగా.. అమరావతి గ్రామాల్లో పర్యటించిన పవన్.. అక్కడ దీక్ష చేస్తున్న వారికి ఓ వింత రియాక్షన్ ఇచ్చారన్న వార్త.. హాట్ టాపిక్ అయ్యింది. జై అమరావతి అని అనాలంటూ.. అమరావతి రైతులు కోరగా.. అందుకు పవన్ […]

కేసీఆర్ బర్త్ డే…. హంగామా మామూలుగా లేదుగా…

Posted: 15 Feb 2020 06:15 PM PST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజుకు.. ప్రభుత్వ పరంగా ప్రత్యేక కార్యక్రమాలను తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించబోతున్నారు. ఏకంగా కోటి మొక్కలు నాటేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజున అంతా మొక్కలు నాటండి అని కేసీఆర్ తనయుడు, మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు.. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా అనూహ్య రీతిలో.. ఈ కార్యక్రమంలో భాగమవుతున్నారు. ఇందులో భాగంగా.. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ ప్రజలు.. రేపు అంటే.. ఫిబ్రవరి 17న […]

No comments:

Post a Comment

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan