Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Saturday, February 15, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


రామోజీకి… బొత్స… బహిరంగ లేఖ

Posted: 15 Feb 2020 03:10 AM PST

ఫిబ్రవరి 15, 2020 అమరావతి ఈ రోజు ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో నేను అన్నట్టుగా ప్రచురించిన వార్తను చూసిన తరవాత ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ఈ లేఖతోపాటుగా నిన్న నేను మాట్లాడిన వీడియోను కూడా మీ విలేకరి ద్వారా మీకు పంపుతున్నాను. మీ తప్పుడు వార్తను వెనక్కు తీసుకుంటూ నా ఈ బహిరంగ లేఖకు అంతే ప్రాముఖ్యం ఇచ్చి ప్రచురించాలని కోరుతున్నాను. చంద్రబాబు, లోకేశ్‌ల సన్నిహితుల మీద ఐటీ దాడుల్లో ఏకంగా వేల కోట్లు […]

పవన్-క్రిష్ సినిమా అప్ డేట్స్

Posted: 15 Feb 2020 03:08 AM PST

పవన్-క్రిష్ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. లాంఛనంగా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తిచేశారు. అంటే ఒక రోజు మాత్రమే పవన్ తో షూటింగ్ చేసి, మిగతా రోజులు ఇతర నటీనటులతో షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇప్పుడీ సినిమాకు పూర్తిస్థాయిలో కాల్షీట్లు కేటాయించాడు పవన్. వచ్చే సోమవారం నుంచి ఏకథాటిగా 10 రోజుల పాటు క్రిష్ మూవీ షూటింగ్ ఉంటుంది. ఇప్పటికే పింక్ రీమేక్ (వకీల్ సాబ్)ను సగం పూర్తిచేశాడు పవన్ కల్యాణ్. ఈ సినిమాకు కేవలం 30 […]

వరల్డ్ ఫేమస్ లవర్ మొదటి రోజు వసూళ్లు

Posted: 15 Feb 2020 03:05 AM PST

విజయ్ కు క్రేజ్ తగ్గింది. అతడి సినిమాలకు వసూళ్లు తగ్గాయి. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా సాక్షిగా ఈ విషయం అందరికీ తెలిసొచ్చింది. అవును.. నిన్న రిలీజైన ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఇంకా చెప్పాలంటే విజయ్ కెరీర్ లో ఇది బెస్ట్ ఓపెనర్ కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 4 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ కంటే.. విజయ్ నటించిన […]

నితిన్ పెళ్లి పనులు ప్రారంభం

Posted: 15 Feb 2020 03:00 AM PST

ఎట్టకేలకు నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆరేళ్లుగా తనపై వినిపిస్తున్న పెళ్లి పుకార్లకు, డేటింగ్ రూమర్లకు చెక్ పెట్టిన ఈ హీరో… ఈ రోజు తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ షాలినీ తో కలిసి పెళ్లి పనులు ప్రారంభించాడు. ఈరోజు నితిన్-షాలిని మధ్య చిన్న ఫంక్షన్ జరిగింది. అయితే అది పసుపు-కుంకుమ ఫంక్షనా లేక నిశ్చితార్థమా అనేది క్లారిటీ లేదు. మొత్తానికి పెళ్లి పనులైతే ప్రారంభమయ్యాయంటూ నితిన్ ట్వీట్ చేశాడు. షాలినితో దిగిన ఫొటోల్ని కూడా […]

ఓవర్ నైట్ స్టారైన కన్నడ రైతు

Posted: 15 Feb 2020 01:50 AM PST

జమైకాకు చెందిన ఉస్సేన్ బోల్ట్ గురించి తెలియని వారుండరేమో…. చిరుతను మించిన వేగంతో పరుగెత్తుతూ ఒలంపిక్స్ లో ఎన్నో బంగారు పతకాలను కొల్లగొట్టాడు. వంద మీటర్లు, రెండొందల మీటర్లు.. ఏ పరుగు పందెంలోనైనా బోల్టే ముందుంటాడు. సరికొత్త రికార్డులతో పరుగు పందెంలో సవాల్ విసిరేవాడు. 100మీటర్ల పరుగు పందాన్ని 9.58 సెకన్లలో చేరి బొల్ట్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటికీ ఒలంపిక్స్ లో బోల్ట్ పేరిటే ప్రపంచ రికార్డు నమోదై ఉంది. అయితే ఈ రికార్డును […]

చంద్రబాబు మళ్లీ స్టే తెచ్చుకుంటారా… కోర్టు మెట్లెక్కుతారా?

Posted: 15 Feb 2020 01:00 AM PST

స్టే గడువు ముగిసింది. తెలుగు దేశం అధినేత చంద్రబాబుపై దాఖలైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. మళ్లీ ధర్మాసనం తలుపు తడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన పిటిషన్ పై.. ఈ నెల 26న మళ్లీ విచారణ జరగనుంది. శుక్రవారమే.. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖను దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి […]

అమిత్ షా…. జగన్ మధ్య చర్చలో ఆ కీలక విషయాలు ఇవేనా?

Posted: 14 Feb 2020 09:02 PM PST

ఇటీవలే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పది కీలక అంశాలపై రిప్రెజెంటేషన్ ఇచ్చి.. రాష్ట్రానికి సహకరించాలని కోరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోనూ సీఎం సమావేశం అయ్యారు. కీలక విషయాలపై చర్చించారు… పెండింగ్ నిధుల విషయం మాత్రమే కాదు.. కేంద్ర హోం శాఖ పరిధిలోకి వచ్చే ముఖ్యమైన విషయాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరానికి నిధులు.. పెండింగ్ నిధుల క్లియరెన్సు.. […]

నేడో రేపో ఢిల్లీకి కేసీఆర్… నిధుల విషయంలో నిలదీస్తారా?

Posted: 14 Feb 2020 08:19 PM PST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. నేడో రేపో ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ అధికార వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ విషయం పక్కాగా కన్ఫమ్. ఇవాళ, రేపు కాకుంటే.. త్వరలోనే ఆయన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడం ఖాయం. కానీ.. వెళ్లి ఏం చేయబోతున్నారు? నిధుల విషయంలో నిలదీస్తారా? లేక ఇంకేదైనా విషయంలో కేంద్రంతో మాట్లాడతారా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఓ వైపు మంత్రి కేటీఆర్.. కేంద్రం వైఖరిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు ఆర్థిక […]

No comments:

Post a Comment

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan