Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Friday, February 14, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


చంద్రబాబు అవినీతిని తవ్వడానికి బుల్‌డోజర్లు కావాలి…

Posted: 14 Feb 2020 06:48 AM PST

చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇంటిపై ఐటీ అధికారులు దాడి చేసి దాదాపు 2వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన సొమ్ము, బంగారం, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఆయనకు చెందిన పలు బ్యాంకు లాకర్లను కూడా సీజ్ చేశారు. దీనిపై బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు స్పందించారు. చంద్రబాబు అవినీతిని తవ్వాలంటే గునపాలు, గడ్డపారలు సరిపోవని.. ఏకంగా బుల్‌డోజర్లు, జేసీబీలు తెప్పించాలని ఎద్దేవా చేశారు. పోలవరం పనుల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారని […]

వాడు దేవుడి రథాన్ని తగలబెట్టాడు…. మీడియా మంటలు రేపుతోంది….

Posted: 14 Feb 2020 03:19 AM PST

నెల్లూరు జిల్లా కొండబిడ్రగుంట గ్రామంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయానికి చెందిన రథాన్ని రాత్రి ఒక వ్యక్తి తగలబెట్టాడు. ఉదయాన్నే ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రముఖ ఛానల్‌ లో దానికి సంబంధించిన వార్త ఇస్తూ… ఆ గ్రామంలో రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాల వల్ల ఒక వర్గం వారు ఆ రథాన్ని తగలబెట్టారని ప్రసారం చేశారు. మరో మీడియా సంస్థ తగలబెట్టింది ఒక ముస్లిం అని…. జగన్‌ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలకు రక్షణలేకుండా పోయిందన్న కలరింగ్‌ ఇచ్చారు. ఇట్లాగే […]

నిర్భయ కేసు…. కోర్టు హాలులో సొమ్మసిల్లిన జస్టిస్ భానుమతి

Posted: 14 Feb 2020 03:17 AM PST

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులను వేర్వేరుగా ఉరి తీయడానికి అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ ఈ పిటిషన్‌ను జస్టీస్ భానుమతి విచారిస్తున్నారు. కాగా, వాదోపవాదాలు వినే సమయంలో జస్టీస్ భానుమతి సొమ్మసిల్లి కోర్టు హాలులోనే పడిపోయారు. దీంతో వెంటనే సహాయక సిబ్బంది ఆమెను ఛాంబర్‌లోనికి తీసుకెళ్లారు. విపరీతమైన జ్వరం, నీరసం కారణంగా ఆమె హాల్‌లోనే సొమ్మసిల్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఛాంబర్‌లోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీంతో ఈ […]

అవును… లోకేష్ చెప్పింది నిజం

Posted: 14 Feb 2020 02:43 AM PST

ఇటీవల వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఐటీ దాడులపై టీడీపీ నాయకులు, మాజీ మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. ఏపీలో జరిగిన ఐటీ దాడులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందని లోకేష్‌ కామెంట్ చేశారు. 40 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తే…. అతి తక్కువ మొత్తంలో నగదు దొరికిందని ఆయన అన్నారు. లోకేష్‌ కామెంట్స్‌ పై కొందరు నెటిజన్‌లు బాగానే స్పందిస్తున్నారు…. లోకేష్‌ చెప్పింది నిజం… ఐటీ దాడులతో ఆ అధికారులు కొండను తొవ్వి […]

ఆరు నూరైనా ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ఏపీ ప్రభుత్వం

Posted: 14 Feb 2020 02:18 AM PST

ఏపీ ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనను సాధ్యమైనంతగా అడ్డుకోవాలని టీడీపీ పట్టుదలతో ఉంది. కాగా, అదే సమయంలో ఆరు నూరైనా మూడు రాజధానుల విషయంలో ముందుకే వెళ్లాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. సీఆర్డీయే రద్దు బిల్లు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపారు. దీంతో ఈ రెండు బిల్లులపై ఆర్డినెన్స్ తీసుకొని రావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే న్యాయ నిపుణులు, మంత్రులు, అధికారులతో చర్చలు జరుపుతోంది. మండలిలో సెలెక్ట్ […]

‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా రివ్యూ

Posted: 14 Feb 2020 02:14 AM PST

రివ్యూ : వరల్డ్ ఫేమస్ లవర్ రేటింగ్ : 2/5 తారాగణం : విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇసబెల్ లీట్, కాథరిన్, జయ ప్రకాష్, ప్రియదర్శి తదితరులు సంగీతం : గోపి సుందర్ నిర్మాత : కెఏ వల్లభ, కెఎస్ రామ రావు దర్శకత్వం : క్రాంతి మాధవ్ ఈ మధ్యనే ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఇప్పుడు క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే […]

దిల్ రాజ్ పునర్వివాహం వెనకున్నది ప్రకాష్ రాజా?

Posted: 14 Feb 2020 12:40 AM PST

టాలీవుడ్ అగ్ర నిర్మాత, ఎంతో చురుకైన పంపిణీదారు అయిన దిల్ రాజు మళ్లీ వివాహం చేసుకోబోతున్నాడనే వార్త బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ఫిలింనగర్ లో దిల్ రాజు ఎవరిని పెళ్లి చేసుకుంటారనేది ఆసక్తిగా మారింది. దిల్ రాజు భార్య గత ఏడాది మరణించింది. ఆయన భార్య పోయిన సంవత్సరం గుండెపోటుతో హఠాత్ మరణం చెందారు.. దిల్ రాజుకు పిల్లలకు పిల్లలు కూడా పుట్టారు. ఇద్దరు మనవళ్లు ఆయనకున్నారు. అయితే దిల్ రాజు వయసు పెరిగినా […]

కేసీఆర్ ను ఢీకొట్టే బీజేపీ నాయకుడెవరు?

Posted: 14 Feb 2020 12:33 AM PST

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీనే అని.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. బహిరంగంగా ప్రకటించారు కూడా. కానీ దురదృష్టవశాత్తూ బీజేపీ ఆ విషయంలో ఘోరంగా విఫలమవుతోందన్న చర్చ సాగుతోంది. సిట్టింగ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ను మార్చి ఆయన స్థానంలో వేరొకరిని నియమించాలని యోచించింది. కానీ ఇంతవరకూ కేసీఆర్ కు సరితూగే నాయకుడిని బీజేపీ కనుగొనలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు […]

No comments:

Post a Comment

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan