Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Thursday, February 13, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


ఐటీ రైడ్స్‌లో టీడీపీ నేతల 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలు… ఐటీ శాఖ ప్రకటన

Posted: 13 Feb 2020 08:13 AM PST

ఏపీ తెలంగాణలో ఇటీవల ఐటీ శాఖ నిర్వహించిన దాడులపై ఆశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. విశాఖ, విజయవాడ, పుణే, కడప, హైదరాబాద్‌లో ఇటీవల ఆదాయపు పన్ను శాఖ కీలక నేతల ఇళ్ళల్లో సోదాలు నిర్వహించింది. ఇందులో రెండు వేల కోట్ల లెక్క చూపని లావాదేవీలు గుర్తించినట్లు తెలిపింది. కీలకమైన కాంట్రాక్టర్లు తమకు చెందిన సబ్‌ కాంట్రాక్టర్ల ద్వారా ఈ లావాదేవీలు జరిపినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన మూడు కంపెనీల్లో ఈ దాడులు […]

శాసన మండలి చైర్మన్ Vs కార్యదర్శి

Posted: 13 Feb 2020 01:16 AM PST

ఏపీలో రాజధాని రాజకీయాలు ఇప్పుడు శాసన మండలి కేంద్రంగా సాగుతున్నాయి. చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తోన్న మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ తనకు ఉన్న అధికారాలన్నీ వినియోగిస్తున్నారు. ఇప్పటికే వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీలు వేయగా.. లెజిస్లేటీవ్ సెక్రెటరీ నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ ఫైల్‌పై నోట్ రాసి వెనక్కు పంపిన సంగతి తెలిసిందే. తాజాగా కార్యదర్శి ఫైలు వెనక్కు పంపడంపై ఏపీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. […]

కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుడు

Posted: 13 Feb 2020 01:02 AM PST

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కోర్టు ప్రాంగణంలో ఇవాళ ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు న్యాయవాదులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న లక్నో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని కోర్టు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోనికి తీసుకున్నారు. అనంతరం అక్కడ క్షుణ్ణంగా తనిఖీలు జరపగా మరో మూడు నాటు బాంబులు లభించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా, సంజీవ్ లోధీ అనే న్యాయవాది లక్ష్యంగా ఈ బాంబు దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. […]

తనకు అవార్డు వచ్చిన వార్తను తానే చదువుకున్న న్యూస్ యాంకర్… తర్వాత ఏమయ్యింది..?

Posted: 13 Feb 2020 01:00 AM PST

ఎవరైనా తాము చేసే పనిలో గుర్తింపు రావాలని అనుకుంటారు. కాస్త సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్లైతే అవార్డులను ఆశించడం తప్పుకాదు. కాని ఆ అవార్డు వచ్చిన సంగతి ఎవరైనా చెబితే అప్పుడు వచ్చే సంతోషం అంతా ఇంతా కాదు. అలాగే ఒక న్యూస్ యాంకర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది. అయితే అది ఎవరూ ఆమెకు చెప్పలేదు. కాని ఏకంగా తనకు అవార్డు వచ్చిన వార్తను తానే లైవ్‌లో చదువుకొని.. తన పేరు ఉందని తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. […]

యుద్ధం ఇంకా ముగిసిపోలేదు

Posted: 13 Feb 2020 12:00 AM PST

సంక్రాంతి సినిమాలొచ్చి చాన్నాళ్లు గడిచిపోయాయి. ప్రస్తుతం మహేష్, బన్నీ సినిమాలు 5వ వారంలోకి వచ్చేశాయి. మహా అయితే మరో వారం రోజులు. కలెక్షన్ల వివరాలు, పోస్టర్ల హడావుడి కూడా బాగా తగ్గింది. ఇలా అంతా స్తబ్దుగా మారిందని అంతా అనుకుంటున్నారు. కానీ అసలు కథ ముందుంది. సునామీ సైలెంట్ గా వస్తోంది. అవును.. అటు బన్నీ, ఇటు మహేష్ ఇద్దరూ 50 రోజుల పండగపై కన్నేశారు. మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఈనెల 29తో 50 […]

“అ!”తడికి నిర్మాత కావాలి

Posted: 12 Feb 2020 11:57 PM PST

“అ!” సినిమాను క్రిటిక్స్ మెచ్చుకున్నారు. అంతవరకు కరెక్ట్. కానీ ఆ సినిమా కమర్షియల్ గా హిట్టయిందంటే మాత్రం చాలామంది ఒప్పుకోరు. అంతెందుకు, ఆ సినిమా ఇప్పటివరకు శాటిలైట్ కు నోచుకోలేదంటే, ఆ సినిమా సంగతేంటో ఈజీగా అర్థంచేసుకోవచ్చు. ఇలాంటి సినిమాకు సీక్వెల్ రాసుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. “అ!” సినిమాకు సీక్వెల్ రాశానని ప్రకటించుకున్నాడు ప్రశాంత్ వర్మ. మొదటి పార్ట్ తో పోలిస్తే, రెండో భాగం మరింత క్రేజీగా వచ్చిందని […]

చైతూ సరసన “గీత”

Posted: 12 Feb 2020 11:40 PM PST

వరుస అవకాశాలతో దూసుకుపోతోంది గీతగోవిందం బ్యూటీ రష్మిక. ఇప్పటికే మహేష్ సరసన నటించిన ఈ చిన్నది, త్వరలోనే బన్నీ-సుకుమార్ సినిమాలో కూడా మెరవనుంది. ఇప్పుడీ స్టార్ హీరోయిన్ మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం కొట్టేసింది. నాగచైతన్య-పరశురాం కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా రష్మికను అనుకుంటున్నారు. ఇంతకుముందు పరశురాం తీసిన గీతగోవిందం సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఆ సెంటిమెంట్ ను చైతూ సినిమాకు కూడా కొనసాగించాలని అనుకుంటున్నాడు దర్శకుడు. ప్రస్తుతానికి […]

బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన పాయల్

Posted: 12 Feb 2020 11:30 PM PST

హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ పై చాలా రూమర్లు ఉన్నాయి. సెట్స్ లో ఆమె ఎక్కడుంటే ఓ కుర్రాడు అక్కడే కనిపిస్తాడు. ఆమె కెమెరా ముందుంటే.. ఆమె కారవాన్ లో ఆ కుర్రాడు రెస్ట్ తీసుకుంటాడు. ప్యాకప్ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే కారులో వెళ్లిపోతారు. ఆ వ్యక్తి ఎవరంటూ ఫిలింనగర్ లో చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఈ పుకార్లకు తెరదించింది పాయల్. అతడు తన బాయ్ ఫ్రెండ్ అంటూ ప్రకటించేసింది. ఇతడి పేరు సౌరభ్. […]

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan