Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Tuesday, February 11, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


తమన్ పార్ట్ టైమ్ బిజినెస్

Posted: 11 Feb 2020 09:10 AM PST

మొన్నటివరకు రీ-రికార్డింగ్ అంటే అంతా మణిశర్మ వైపు చూసేవారు. కానీ ఇప్పుడు మణిశర్మ స్థానంలోకి తమన్ వచ్చి చేరాడు. అవును.. మణిశర్మ తర్వాత రీ-రికార్డింగ్ స్పెషలిస్ట్ అనిపించుకున్నాడు తమన్. తన సినిమాలకు సంగీతం అందిస్తూనే, పక్క సినిమాలకు ఆర్ఆర్ ఇస్తున్నాడు ఈ కంపోజర్. తాజాగా V అనే సినిమాను కూడా ఇలానే దక్కించుకున్నాడు. నాని-సుధీర్ బాబు హీరోలుగా నటిస్తున్న V అనే సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. అయితే అతడ్ని పాటల వరకే పరిమితం చేశాడు […]

చిరంజీవితో మోహన్ బాబు ఢీ

Posted: 11 Feb 2020 09:05 AM PST

మెగా స్టార్ చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సీనియర్ హీరోయిన్ త్రిష ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. స్టాలిన్ తర్వాత చిరుతో త్రిష నటించడం ఇది రెండోసారి.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు విలన్ గా కనిపిస్తారని ఫిలిం నగర్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. ఇదో […]

ఏపీ తర్వాత కాంగ్రెస్ కు గట్టి షాకిచ్చింది ఢిల్లీనే…

Posted: 11 Feb 2020 09:00 AM PST

కాంగ్రెస్ కు నిద్రలేని రాత్రిని గడిపేలా చేశాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఏపీ ఎన్నికల తర్వాత అత్యంత ఘోరమైన పర్ ఫామెన్స్ కనబరించింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా కాంగ్రెస్ గెలువలేక ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. కాంగ్రెస్ తరుఫున నిలబడ్డ అభ్యర్థులందరూ ఘోరంగా ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్ తరువాత కాంగ్రెస్ 0 సీట్లును సాధించిన ఏకైక రాష్ట్రం ఢిల్లీ కావడం గమనార్హం. ఈసారి ఢిల్లీలో కాంగ్రెస్ ఖాతా తెరుస్తుందని మెజార్టీ ఎగ్జిట్ […]

ఇవాళ్టి నుంచి మరో సినిమా

Posted: 11 Feb 2020 07:58 AM PST

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం నాని స్టయిల్. ఓ సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమా సెట్స్ పైకి వెళ్లిపోతాడు. గ్యాప్ ఇవ్వడం అస్సలు ఇష్టముండదు. కొంతమంది హీరోల్లా ఫారిన్ టూర్స్ లాంటివి అస్సలు పెట్టుకోడు. ఈ క్రమంలో V అనే సినిమాను పూర్తిచేసిన నాని, ఇవాళ్టి నుంచి టక్ జగదీష్ సెట్స్ పైకి షిఫ్ట్ అవ్వబోతున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈరోజు నుంచి హైదరాబాద్ లో టక్ జగదీష్ రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది. ఈ […]

సెలెక్ట్ కమిటీ పై చైర్మన్‌కు షాక్… ఫైలు వెనక్కి పంపిన కార్యదర్శి..!

Posted: 11 Feb 2020 07:52 AM PST

పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులు మండలిలో పాస్ కాకుండా చంద్రబాబు కనుసన్నల్లో మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ వాటిని సెలెక్ట్ కమిటీకి పంపిన విషయం తెలిసిందే. ఇటీవలే వాటికి సంబంధించి సెలెక్ట్ కమిటీలను కూడా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక, సెలెక్ట్ కమిటీలను నియమించాలని చైర్మన్ పంపిన ఫైలును లెజిస్లేచర్ సెక్రెటరీ పి. బాలకృష్ణమాచార్య వెనక్కు పంపినట్లు తెలుస్తోంది. 154వ నిబంధన ప్రకారం సెలెక్ట్ కమిటీ వేయడం చెల్లదని ఆ ఫైలుపై నోట్ రాసి పంపినట్లు […]

11 జాతీయ సంస్థలతో ఒప్పందాలు… సాగుకు రాచమార్గాలు

Posted: 10 Feb 2020 07:04 PM PST

వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. వ్యవసాయ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లింది. సాగుకు ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టింది.. సాగును బాగు చేసింది. ఆ ఒరవడిని అనేక రాష్ట్రాలు అంది పుచ్చుకుని.. వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఇచ్చాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా.. రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోంది. వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అన్న పేరును సార్థకం చేసేలా కార్యాచరణ అమలు చేస్తోంది. ఇప్పటికే రకరకాల సంక్షేమ కార్యక్రమాలతో జనానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న జగన్ […]

మాజీ క్రీడాకారులకు కేంద్రప్రభుత్వ పెన్షన్

Posted: 10 Feb 2020 07:00 PM PST

నెలకు 12వేల నుంచి 20 వేల వరకూ సాయం జీవితకాల పెన్షన్ ప్రకటించిన క్రీడామంత్రి అంతర్జాతీయస్థాయిలో భారత్ కు పతకాలు సాధించినా…వృద్ధాప్యంలో పలు రకాల కష్టాలు ఎదుర్కొంటున్న మాజీ క్రీడాకారులను ఆదుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అనారోగ్యం, ఆర్థికసమస్యలతో సతమతమవుతున్న 30 సంవత్సరాలు దాటిన భారత మాజీ క్రీడాకారులకు జీవితకాలం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు.. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి కిరణ్ రిజ్జూ ప్రకటించారు. అనారోగ్యం, అంగవైకల్యం, ఆర్థికసమస్యలతో బాధపడుతున్న మాజీ క్రీడాకారులను పండిట్ దీన్ […]

వేసవిలో రొమాంటిక్ గా రాబోతున్నాడు

Posted: 10 Feb 2020 06:57 PM PST

'రొమాంటిక్' మూవీతో తనయుడు ఆకాష్ పూరి కి హిట్ ఇచ్చేందుకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు. సినిమా ప్రొడక్షన్ స్టార్టయిన దగ్గర్నుంచి మంచి ప్రమోషనల్ స్ట్రాటజీస్ తో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఈ మూవీ విడుదల తేదీని సైతం తనదైన స్టయిల్ లో అనౌన్స్ చేశాడు. మే 29న ప్రపంచవ్యాప్తంగా 'రొమాంటిక్'ను థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు పూరి. సమ్మర్ హాలిడేస్ లో మంచి వినోదంతో కాలక్షేపాన్ని ఆశించేవాళ్లకు ఈ సినిమా […]