Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Saturday, February 1, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


బడ్జెట్ దెబ్బకు పాతాళానికి పడిపోయిన స్టాక్ మార్కెట్లు..!

Posted: 01 Feb 2020 03:31 AM PST

బీజేపీ ప్రభుత్వ హయాంలో ఏ బడ్జెట్ ప్రవేశ పెట్టినా స్టాక్ మార్కెట్లు ఉరుకులు పరుగులు పెడుతుంటాయి. ఎన్నికల ఫలితాలైనా, కొత్త బడ్జెట్ రోజైనా ఆరోజు మార్కెట్లకు పండగే. కాని ఈ సారి దలాల్ స్ట్రీట్ ఉలిక్కిపడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టిన దగ్గర నుంచి ప్రారంభమైన మార్కెట్ల పతనం అలా కొనసాగుతూనే ఉంది. ఎన్నడూ లేనిది సెక్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాలతో పాతాళంలోనికి పడిపోయాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ […]

వర్మ నెక్ట్స్ మూవీ “దిశ”

Posted: 01 Feb 2020 03:25 AM PST

దేశాన్ని కుదిపేసే ఘటన ఏది జరిగినా దాన్ని సినిమాగా తీసేయడం వర్మకు అలవాటు. ముంబయి దాడులు, మాఫియా అంశాలు, కార్పొరేట్ లాబీయింగ్ పై ఇప్పటికే సినిమాలు తీసిన వర్మ.. ఇప్పుడు దిశ ఘటనపై దృష్టిపెట్టాడు. హైదరాబాద్ శివార్లలో జరిగిన ఈ దుర్ఘటన యావత్ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడీ సబ్జెక్ట్ తో సినిమా తీయాలని వర్మ నిర్ణయించాడు. దిశ ఘటనపై తను సినిమా చేయబోతున్న విషయాన్ని వర్మ అధికారికంగా ప్రకటించాడు. దిశ ఘటన జరిగిన […]

పవన్ నుంచి మరో సినిమా

Posted: 01 Feb 2020 03:24 AM PST

రీఎంట్రీ తర్వాత ఒక్కసారిగా స్పీడ్ పెంచాడు పవన్ కల్యాణ్. ఇప్పటికే 2 సినిమాలు ప్రకటించిన ఈ హీరో, ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా కూడా ఎనౌన్స్ చేశాడు. అవును.. పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోంది. దీంతో పవన్ చేతిలో ఉన్న సినిమాల సంఖ్య 3కు చేరింది. గతంలో హరీష్ శంకర్, పవన్ కాంబోలో గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది. పవన్ కెరీర్ ను గాడిలో పెట్టిన మూవీ అది. మళ్లీ […]

అశ్వథ్థామ ఫస్ట్ డే కలెక్షన్

Posted: 01 Feb 2020 03:22 AM PST

తన సొంత బ్యానర్ పై నాగశౌర్య హీరోగా నటించిన అశ్వథ్థామ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు మొదటి రోజు వరల్డ్ వైడ్ 3 కోట్ల 60 లక్షల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అటుఇటుగా కోటి రూపాయల షేర్ వచ్చింది. మార్కెట్లో మరో సినిమా లేకపోవడంతో ఈ వీకెండ్ అశ్వథ్థామకు మంచి వసూళ్లు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే సినిమాకు మొదటి రోజే మిక్స్ డ్ టాక్ రావడం […]

అల్లు అరవింద్ కు పోటీగా దిల్ రాజు… రసవత్తర పోరు

Posted: 01 Feb 2020 03:08 AM PST

దేశం ఇప్పుడు డిజిటల్ మయం అయిపోయింది. అందరూ థియేటర్ కు వచ్చి సినిమాలు చూసేంత సమయం లేకుండా పోయింది. అంతా ఆన్ లైన్, మొబైల్ లోనే క్రికెట్ సహా ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్న కాలం ఇదీ. అందుకే ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ దే భవిష్యత్ అని అందరూ ఆ బాట పడుతున్నారు. ఇప్పటికే దేశంలో అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ ద్వారా మంచి క్వాలిటీ కంటెంట్ గల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిని చూసేవారి సంఖ్య […]

డిస్కోరాజా ఫస్ట్ వీక్ కలెక్షన్

Posted: 01 Feb 2020 03:06 AM PST

రవితేజ కెరీర్ లో మరో ఫ్లాప్ వచ్చి చేరింది. సరిగ్గా వారం తిరిగేసరికి డిస్కోరాజా దుకాణం సర్దేశాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు. ఫలితంగా విడుదలైన రెండో రోజు నుంచే థియేటర్లలో ఆక్యుపెన్సీ పడిపోయింది. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 7 రోజుల్లో కేవలం 7 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వారం రోజుల్లో 6 కోట్ల 38 లక్షల రూపాయల షేర్ […]

ఆహా.. మరో సినిమా దక్కించుకున్నారు

Posted: 01 Feb 2020 03:02 AM PST

ఓటీటీ అంటే అందరికీ అమెజాన్ ప్రైమ్ మాత్రమే గుర్తొస్తుంది. ఆ తర్వాతే నెట్ ఫ్లిక్స్ అయినా, జీ5 అయినా. కానీ త్వరలోనే ఈ ఈక్వేషన్స్ మారబోతున్నాయి. చాపకింద నీరులా అల్లు అరవింద్ కు చెందిన ఓ యాప్ దూసుకొస్తోంది. ప్రయోగాత్మకంగా ఈ యాప్ ను ఆన్ లైన్ లోకి కూడా తీసుకొచ్చారు. కావాలనే ప్రమోట్ చేయకుండా, ఫీడ్ బ్యాక్ కోసం చూస్తున్నారు. పైగా అగ్రిమెంట్స్ జరగాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అందుకే ఈ సైలెన్స్. మరోవైపు కొత్త […]

బడ్జెట్ 2020…. ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు, బ్యాంకు డిపాజిట్ల బీమా పెంపు

Posted: 01 Feb 2020 01:43 AM PST

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. రెండో పర్యాయం నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ రెండో సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సారి తీసుకున్న ముఖ్యనిర్ణయాల్లో ఆదాయపు పన్ను శ్లాబుల్లో భారీ మార్పులతో పాటు బ్యాంకు డిపాజిట్లపై ఇన్స్యూరెన్స్ కూడా పెంచారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 లక్షల […]

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan