Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Tuesday, January 28, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


టీఆర్ఎస్ గెలుపుకి… కాంగ్రెస్ ఓటమికి కారణం ఇదేనట!

Posted: 28 Jan 2020 08:34 AM PST

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది టీకాంగ్రెస్ పరిస్థితి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా కనీసం పోరాటం కూడా చేయకపోవడంతో… బీజేపీ… కాంగ్రెస్ ను బీట్ చేసి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు నిండా మునిగాక టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తమ ఓటమికి కొత్త కారణం చెబుతున్నారు. మంగళవారం గాంధీభవన్ లో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మిషన్ భగీరథ, లిక్కర్ స్కామ్ లో సంపాదించిన సొమ్మును మున్సిపల్ […]

‘మండలి రద్దుపై.. మాకేం అభ్యంతరం లేదు’

Posted: 28 Jan 2020 12:48 AM PST

శాసన మండలి రద్దుపై.. ఎమ్మెల్సీలుగా ఉన్న మంత్రులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు పదవులు ప్రధానం కాదని మండలి సభ్యులు, మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ చెప్పారు. ప్రాంతీయ అసమానతలకు తావు లేకుండా జరుగుతున్న పరిపాలనలో తామూ భాగంగా ఉన్నామని అన్నారు. మండలి రద్దు దిశగా తీసుకున్న నిర్ణయాన్ని.. రాష్ట్ర భవిష్యత్తు కోసం తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు చెప్పారు. తమకు పదవులు ముఖ్యం కాదని.. ప్రజా సంక్షేమమే ముఖ్యమని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన […]

2020 వైపు ఆ ఐదుగురి చూపు

Posted: 28 Jan 2020 12:46 AM PST

ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పంచరత్నాలు కొత్త సంవత్సరంలో సరికొత్త శిఖరాలు అధిరోహించాలని భారత నవతరం క్రీడాకారులు తహతహలాడుతున్నారు. 2019 సీజన్లో వివిధ క్రీడల్లో తారాజువ్వల్లా దూసుకొచ్చిన యువకెరటాలు సత్యన్, వినేశ్ పోగట్, అమిత్ పంగల్, శ్రేయస్ అయ్యర్, సౌరవ్ చౌదరి..2020 సీజన్లోనూ అదేజోరు కొనసాగించాలన్న లక్ష్యంతో ఉన్నారు. టోక్యో వైపు వినేశ్ చూపు.. ప్రపంచకుస్తీలో ఏదో ఒక పతకం సాధించాలన్న తన జీవితలక్ష్యాన్ని భారత యువవస్తాదు వినేశ్ పోగట్ 2019 ప్రపంచ మహిళా కుస్తీ పోటీల ద్వారా నెరవేర్చుకోగలిగింది. నాలుగో […]

క‌రీంన‌గ‌ర్‌లో కాంగ్రెస్‌కు ఏమైంది ?

Posted: 28 Jan 2020 12:44 AM PST

పొన్నం ప్ర‌భాక‌ర్‌- పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ శ్రీధ‌ర్‌బాబు- పీసీసీ చీఫ్ కావాల‌ని క‌ల‌లు కంటున్న నేత‌ జీవ‌న్‌రెడ్డి- చాన్స్ వ‌స్తే కాబోయే పీసీసీ చీఫ్ ముగ్గురూ ముగ్గురే. జాతీయ స్థాయి కాంగ్రెస్‌లో ప‌ట్టున్న నేత‌లు. కానీ గ‌ల్లీలో మాత్రం జీరో. క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ క‌నీసం ఖాతా తెర‌వ‌లేదు. 60 డివిజ‌న్లు ఉంటే…ఒక్క డివిజ‌న్‌లో కూడా కాంగ్రెస్ గెల‌వ‌లేదు. ఎందుకు? ఈ ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింది? అస‌లు కార‌ణాలేంటి? అనే దానిపై తీవ్ర చ‌ర్చ న‌డుస్తోంది. అసెంబ్లీ […]

భారత అమ్ములపొదిలో ఢిల్లీ బుల్లెట్

Posted: 28 Jan 2020 12:42 AM PST

గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నవదీప్ సైనీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్ కలిగిన భారతజట్టులోకి..మరో మెరుపు ఫాస్ట్ బౌలర్ దూసుకొచ్చాడు. గంటకు 150 కిలోమీటర్ల మెరుపువేగంతో బంతులు విసురుతూ ప్రత్యర్థిజట్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా ఇటీవలే శ్రీలంకతో ముగిసిన తొలి టీ-20మ్యాచ్ లో భారత యువఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ మెరుపువేగంతో బంతులు విసిరి ప్రత్యర్థి టాపార్డర్ ను బెంబేలెత్తించాడు. శ్రీలంకతో ముగిసిన టీ-20 సిరీస్ రెండుమ్యాచ్ ల్లో 5వికెట్లు పడగొట్టి […]

సరిలేరు నీకెవ్వరు 16 రోజుల వసూళ్లు

Posted: 27 Jan 2020 11:39 PM PST

సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి తాజాగా మరోసారి వసూళ్లు రిలీజ్ చేశారు. విడుదలైన 16 రోజుల్లో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్ల రూపాయలు వచ్చినట్టు చెప్పుకున్నారు. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 16 రోజుల్లో 131 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్టు ప్రకటించుకున్నారు. తద్వారా తమదే నాన్-బాహుబలి రికార్డు అని చెప్పుకుంటున్నారు. ఈ మేరకు తాజాగా మరో పోస్టర్ కూడా రిలీజ్ చేసింది యూనిట్. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాపై భారీ ట్రోలింగ్ నడుస్తోంది. […]

అంకెలు చూసి ఆశ్చర్యపోయా….

Posted: 27 Jan 2020 11:37 PM PST

తన సినిమాకు వస్తున్న వసూళ్లు చూసి తనే ఆశ్చర్యపోయానని అంటున్నాడు అల్లు అర్జున్. అల వైకుంఠపురములో సినిమాకు వస్తున్న కలెక్షన్లను ఇప్పటీ నమ్మలేకపోతున్నానని చెబుతున్నాడు. నిన్న సాయంత్రం ఈ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టారు. నాన్-బాహుబలి-2 రికార్డు తమదే అంటూ అధికారికంగా ప్రకటించుకున్నారు. ఈ సందర్భంగా వసూళ్లపై స్పందించాడు బన్నీ. అతడి రియాక్షన్ అతడి మాటల్లోనే… “అమెరికా నుంచి అనకాపల్లి సెంటర్ వరకు మా సినిమా దూసుకుపోతోందని అంతా అంటుంటే నాకింకా ఆశ్చర్యంగానే ఉంది. నేను […]

ఓవర్సీస్ లో బన్నీకి నాన్-బాహుబలి రికార్డ్

Posted: 27 Jan 2020 11:32 PM PST

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అందరూ తప్పుడు లెక్కలే చెబుతున్నారు. ఫిక్స్ డ్ హయ్యర్లు, జీఎస్టీ ఎమౌంట్స్ కలిపి చెబుతున్నారు. గ్రాస్ ను కూడా షేర్ కింద చెబుతున్న మనుషులు ఉన్నారిక్కడ. కానీ ఓవర్సీస్ లో మాత్రం కలెక్షన్స్ ట్రాకింగ్ పక్కాగా ఉంటుంది. అలా ఓవర్సీస్ వసూళ్ల గురించి మాట్లాడుకుంటే.. అల వైకుంఠపురములో సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డు […]

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan