Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Monday, January 27, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


మరో షెడ్యూల్ పూర్తిచేసిన ప్రభాస్

Posted: 27 Jan 2020 07:30 AM PST

సెట్స్ మీదకు రావడమే ఆలస్యం. వచ్చిన తర్వాత ఇక గ్యాప్స్ ఇవ్వడు ప్రభాస్. తన కొత్త సినిమా విషయంలో ఇదే రిపీట్ అయింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు సంబంధించి ఇంకో షెడ్యూల్ పూర్తిచేశాడు ప్రభాస్. దీంతో ఈ మూవీకి సంబంధించి మూడు షెడ్యూల్స్ పూర్తయినట్టయింది. నెక్ట్స్ షెడ్యూల్ వివరాల్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. సాహో టైమ్ లోనే ఈ సినిమాను స్టార్ట్ చేశాడు ప్రభాస్. పారిస్ లో ఓ షెడ్యూల్ పూర్తిచేశాడు. తర్వాత హైదరాబాద్ […]

రవితేజ టైటిల్ తో గోపీచంద్ సినిమా

Posted: 27 Jan 2020 03:58 AM PST

రవితేజతో ఓ సినిమా చేయబోతున్నానని, దానికి సీటీమార్ అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్టు గద్దలకొండ గణేష్ సినిమా టైమ్ లోనే ప్రకటించాడు దర్శకుడు హరీష్ శంకర్. కట్ చేస్తే, ఇప్పుడు అదే టైటిల్ తో గోపీచంద్ తన కొత్త సినిమా ప్రకటించాడు. అవును.. ఈరోజు గోపీచంద్ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ లోగో డిజైన్స్ రిలీజ్ అయ్యాయి. సంపత్ నంది దర్శకత్వంలో మరోసారి నటిస్తున్న గోపీచంద్, ఈసారి సీటీమార్ సినిమాలో సరికొత్త కోణంలో కనిపించబోతున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ […]

మండలి రద్దుకు జనసేన ఎమ్మెల్యే మద్ధతు…

Posted: 27 Jan 2020 02:58 AM PST

శాసనమండలి రద్దు తీర్మానానికి పూర్తి మద్దతు తెలిపారు జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌. శాసనమండలి రద్దుపై చర్చ సందర్భంగా ఆయన సభలో మాట్లాడారు. సీఎం జగన్‌ 7 నెలలుగా అభివృద్ధి పైనే దృష్టి పెట్టి ముందుకెళ్తున్నారని… అయితే ప్రజలకు ఉపయోగపడే, రాష్ట్ర అభివృద్ధి చెందడంకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన బిల్లులను టీడీపీ సభ్యులు మండలిలో అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని చెప్పారు రాపాక. చంద్రబాబు బ్రిటిష్ పాలకులలాగా విభజించు-పాలించు విధానాన్ని అనుసరించారని… […]

ఆ వీడియో చూడాల్సి వస్తుందని బాబు సభకు రాలేదట!

Posted: 27 Jan 2020 01:15 AM PST

ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలిని కొనసాగించాలా? వద్దా? అన్న అంశంపై శాసనసభలో చర్చ మొదలైంది. ఇంత కీలకమైన సమయంలో చంద్రబాబు గానీ టీడీపీ ఎమ్మెల్యేలు గానీ సభకు రాలేదు. దానికి కారణం ఏమిటంటే… శాసనమండలిని రద్దు చేయాలని వైసీపీ సభ్యులు కోరతారు… అప్పుడు దానిని వ్యతిరేకించక తప్పని పరిస్థితి చంద్రబాబుది. శాసమండలి ఉండాలని గట్టిగా వాదించాల్సిన పరిస్థితి చంద్రబాబుది. అయితే ఈ మధ్య ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఒక కొత్త విద్య నేర్చారు. బాబు ఏం […]

ఏపీ శాసనమండలి రద్దుకు కేబినెట్ ఆమోదం

Posted: 27 Jan 2020 12:57 AM PST

ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ మాట నెగ్గని శాసనమండలిని ఏకంగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కేబినెట్ భేటీలోనే సీఎం జగన్ శాసనమండలిని రద్దు చేయాలన్న నిర్ణయానికి ఆమోదం తెలుపడం సంచలనంగా మారింది. ఉదయం 11 గంటలకు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మండలి రద్దు తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిని ఎన్టీ రామారావు ప్రభుత్వం రద్దు చేసింది. వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలో తీసుకొచ్చిన […]

పాక్ వేదికగా 2020 ఆసియాకప్

Posted: 27 Jan 2020 12:54 AM PST

పాక్ గడ్డపై భారత్ ఆడటం అనుమానమే? పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగే 2020 ఆసియాకప్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ పాల్గొనటం డౌటుగా మారింది. తమదేశంలో జరిగే ఆసియాకప్ లో భారత్ పాల్గొనకుంటే… 2021లో భారత్ వేదికగా జరిగే టీ-20 ప్రపంచకప్ కు తాము సైతం దూరంగా ఉంటామని పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు వాసిం ఖాన్ బెదిరించారు. ఆసియా క్రికెట్ మండలి అనుమతిస్తే…భారతజట్టు తన మ్యాచ్ లను తటస్థవేదికలో ఆడినా తమకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. […]

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా మాధ‌వ్ !

Posted: 26 Jan 2020 08:05 PM PST

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు మారారు. కొత్త‌గా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ న‌డ్డా అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇక రాష్ట్రాల్లో కూడా అధ్య‌క్ష మార్పు ఉంటుంద‌ని ప్రచారం మొద‌లైంది. ఏపీ బీజేపీకి కొత్త అధ్య‌క్షుడు వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఎన్నిక‌ల ముందు పార్టీలో చేరారు. అప్ప‌టి రాజకీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయ‌న్ని అధ్య‌క్ష ప‌ద‌వి వ‌రించింది. అయితే కాపు ఈక్వేష‌న్ ప‌నిచేయ‌క‌పోవ‌డంతో బీజేపీ ఇప్పుడు మరో ఆలోచన చేస్తోంద‌ట‌. గ‌త ఎన్నిక‌ల్లో అంద‌రూ […]

టెస్టుల్లో ఇంగ్లండ్ జంట ప్రపంచ రికార్డులు

Posted: 26 Jan 2020 08:02 PM PST

5 లక్షల పరుగుల తొలిజట్టు ఇంగ్లండ్ సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు రెండు అరుదైన ప్రపంచ రికార్డులు నమోదు చేసింది. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి టెస్టులో ఈ జంట ప్రపంచ రికార్డులు సాధించింది. క్రికెట్ అనగానే…టీ-20ల్లో 200కు పైగా పరుగులు, వన్డేల్లో 450కి పైగా స్కోరు, టెస్టు క్రికెట్ ఓ ఇన్నింగ్స్ లో 700కు పైగా స్కోర్ల గురించి మాత్రమే మనకు […]

No comments:

Post a Comment

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan