Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Sunday, January 26, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


రవితేజ నుంచి 2 అప్ డేట్స్

Posted: 26 Jan 2020 06:30 AM PST

ఈరోజు రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడికి సంబంధించి 2 సినిమాల అప్ డేట్స్ బయటకొచ్చాయి. వీటిలో ముందుగా క్రాక్ సినిమా గురించి చెప్పుకోవాలి. శృతిహాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతోంది ఈ సినిమా. ఆల్రెడీ సెట్స్ పైకొచ్చిన ఈ సినిమాను మే 8న విడుదల చేయబోతున్నట్టు ఈరోజు ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ లోగో డిజైన్ కూడా రిలీజైంది. శృతిహాసన్ లుక్ కూడా బయటకొచ్చిన […]

మరో మల్టీప్లెక్స్ పై కన్నేసిన మహేష్

Posted: 26 Jan 2020 04:30 AM PST

కేవలం సినిమాల్నే నమ్ముకోలేదు మహేష్. సినిమాల నుంచి వచ్చే ఆదాయంతో ఎలా వ్యాపారవేత్తగా మారాలనే అంశంపైనే ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. అందుకే అతడి నుంచి సినిమాల కంటే ఎక్కువగా యాడ్స్ వస్తుంటాయి. ఇప్పటికే 10కి పైగా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మహేశ్.. అదే సమయంలో మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి కూడా ఎంటరయ్యాడు. వ్యాపారం కొత్త కాబట్టి ఏషియన్ వాళ్లతో కలిసి ఏఎంబీ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మహేష్ కు అంతోఇంతో అనుభవం వచ్చింది. మల్టీప్లెక్స్ బిజినెస్ […]

మళ్లీ సెట్స్ పైకి పవన్ సినిమా

Posted: 26 Jan 2020 03:28 AM PST

ఇప్పటికే పింక్ సినిమా రీమేక్ ను సెట్స్ పైకి తీసుకొచ్చాడు పవన్. కానీ ఒకే ఒక్క రోజు ఇలా షూటింగ్ చేసి అలా ప్యాకప్ చెప్పాడు. రెండో రోజు నుంచి మళ్లీ రాజకీయాలతో బిజీ అయిపోయాడు. అలా ఒక్క రోజు షూటింగ్ తోనే సైడ్ అయిపోయిన ఈ సినిమాను రేపట్నుంచి మళ్లీ సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు పవన్. రేపు ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. పవన్ కోసం దిల్ రాజు ప్రత్యేకంగా ఓ చార్టర్డ్ […]

అశ్వథ్థామ… ఇదొక రియల్ స్టోరీ

Posted: 26 Jan 2020 03:09 AM PST

ఈ నెలాఖరుకు థియేటర్లలోకి వస్తోంది అశ్వథ్థామ. నాగశౌర్య-మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఫస్ట్ టైమ్ ఈ సినిమాకు కథ రాశాడు నాగశౌర్య. అంతేకాదు.. ఈ సినిమా పేరును తన గుండెలపై పచ్చబొట్టుగా కూడా పొడిపించుకున్నాడు. ఇది తన సొంత బ్యానర్ సినిమా కూడా. నాగశౌర్యకు ఈ సినిమాకు కథ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే… దీనిపై శౌర్య స్పందించాడు. తన స్నేహితుడి చెల్లెలుకు జరిగిన ఘోర అనుభవమే అశ్వథ్థామ కథ అంటున్నాడు నాగశౌర్య. ఆ ఘటన తనను కలిచివేసిందని, […]

అక్క‌డ కారు, కామ్రేడ్లు క‌లిశారు… అధికారంలోకి వ‌చ్చారు !

Posted: 25 Jan 2020 06:53 PM PST

తెలంగాణ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేశాయి. అనుకున్న‌ట్లే గులాబీ ద‌ళానికి ప‌ట్టం క‌ట్టారు ప్రజలు. అయితే అక్క‌డ‌క్క‌డా ఆశ్చ‌ర్యకర ఫ‌లితాలు వ‌చ్చాయి. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో మ‌క్తల్‌కు ప్రాధాన్య‌త ఉంది. దీని ప‌క్క‌నే ఉండేది అమ‌రచింత . 2009కి ఇది ఓ నియోజ‌క‌వ‌ర్గం. అయితే నియోజ‌క‌వ‌ర్గ పున‌ర్విభ‌జ‌న‌తో ఈ సీటు క‌నుమ‌రుగైంది. కొత్త‌కోట‌, మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గాలు ఏర్ప‌డ్డాయి. అయితే ఇప్పుడు ఈ అమ‌రచింత మున్సిప‌ల్‌లో విచిత్ర తీర్పు ఇచ్చారు జ‌నం. అమ‌ర‌చింత‌లో ప‌ది వార్డులు ఉన్నాయి. ఇందులో […]

మేరీకోమ్, సింధులకు గణతంత్ర పురస్కారాలు

Posted: 25 Jan 2020 06:50 PM PST

భారత నవతరం అథ్లెట్లకు రాష్ట్ర్రపతి భరోసా భారత 71వ గణతంత్రవేడుకల సందర్భంగా..వివిధ క్రీడలకు చెందిన మొత్తం ఏడుగురు విఖ్యాత అథ్లెట్లకు పద్మపురస్కారాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. బాక్సింగ్ ఎవర్ గ్రీన్ క్వీన్ మేరీ కోమ్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధులకు పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించింది. ప్రపంచ మహిళా బాక్సింగ్ లో ఆరుసార్లు విశ్వవిజేత, లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేత మేరీకోమ్ రాజ్యసభ సభ్యురాలిగా సైతం సేవలు అందిస్తున్నారు. 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్ పురస్కారాలు […]

సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం చేస్తాం… ముఖ్యమంత్రులతో హైదరాబాద్‌లో మీటింగ్ పెడతా…

Posted: 25 Jan 2020 06:48 PM PST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు పాసై చట్టంగా మారి నెల రోజులైంది. ఆనాటి నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చోటు చేసుకున్నాయి. పలువురు ముఖ్యమంత్రులు ఆ చట్టాన్ని మా రాష్ట్రాల్లో అమలు చేయమంటూ ప్రకటించారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు దానిపై స్పందించలేదు. పార్లమెంటులో టీఆర్ఎస్ పార్టీ సీఏఏకి అనుకూలంగా ఓటువేయకున్నా.. బహిరంగంగా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ఉత్సాహమో.. […]

భారత మహిళల చేజారిన ఒలింపిక్స్ బెర్త్

Posted: 25 Jan 2020 06:46 PM PST

ఫాన్స్ తో పోరాడి ఓడిన భారతజట్టు జపాన్ రాజధాని టోక్యో వేదికగా మరో ఆరుమాసాలలో ప్రారంభంకానున్న 2020 ఒలింపిక్స్ మహిళల టీమ్ విభాగంలో పాల్గొనటానికి…23వ ర్యాంక్ భారతజట్టు అర్హత సాధించలేకపోయింది. పోర్చుగల్ లోని గోండోమార్ వేదికగా జరిగిన మహిళల టీమ్ అర్హత పోటీలలో 24వ ర్యాంకర్ ఫ్రాన్స్ చేతిలో భారత్ 3-2తో పరాజయం పాలయ్యింది. భారత స్టార్ ప్లేయర్, ప్రపంచ 61వ ర్యాంకర్ మోనికా బాత్రా సింగిల్స్ లో ఓ మ్యాచ్ నెగ్గి, మరో మ్యాచ్ లో ఓడగా..డబుల్స్ […]

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan