Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Monday, January 20, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


పవన్ కల్యాణ్ కు…. ఇలాంటి పరిస్థితా?

Posted: 20 Jan 2020 03:34 PM PST

6జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఏ పార్టీ అధినేతకూ రాకూడని.. ఎదురు కాకూడని వింత పరిస్థితి ఎదురైంది. తన పార్టీ తరఫున ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాద్ ను.. బతిమిలాడుకునే పరిస్థితి పవన్ కు వచ్చింది. శాసనసభలో మూడు రాజధానుల ప్రతిపాదనపై చర్చ జరిగితే.. వ్యతిరేకంగా ఓటు వేయండి.. అని లేఖ రాసి చెప్పేంత స్థాయిలో పవన్ ప్రయత్నించాల్సి వచ్చింది. ఏం.. తన ఎమ్మెల్యేనే కదా… స్వయంగా ఫోన్ చేసి మాట్లాడవచ్చు కదా… తన […]

బీజేపీ వర్సెస్ మజ్లిస్… తెలంగాణలో విచిత్రమైన పోటీ

Posted: 20 Jan 2020 10:25 AM PST

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓ విచిత్రమైన రాజకీయ వాతావరణం.. ఆసక్తిని కలిగిస్తోంది. ఎప్పటిలాగే.. టీఆర్ఎస్ పార్టీ దూకుడుగా రాజకీయాలు చేస్తుంటే.. ఇతర పార్టీలు మాత్రం రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. ఇంకో వైపు.. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు నిజమైతే.. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసేందుకూ కాంగ్రెస్ కు అభ్యర్థులు కరువైన తీరు.. ఆ పార్టీ కేడర్ ను అయోమయంలోకి నెట్టేస్తోంది. ఇటు.. టీడీపీ సంగతి సరే సరి. ఆ పార్టీ పరిస్థితి ఏంటో జనానికి […]

పవన్ రీఎంట్రీ షురూ

Posted: 20 Jan 2020 07:51 AM PST

సినిమాలు చేయనని గతంలో పదేపదే ప్రకటించిన పవన్ కల్యాణ్, మరోసారి ముఖానికి రంగేసుకున్నారు. ఎంచక్కా కెమెరా ముందు వాలిపోయారు. ఇవాళ్టి నుంచి లొకేషన్ కు కూడా వచ్చేశారు. పవన్ హీరోగా పింక్ తెలుగు రీమేక్ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సికింద్రాబాద్ అల్వాల్ లో ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. పవన్ కల్యాణ్ నడుచుకుంటూ వెళ్లే సన్నివేశాలు తీశారు. మొదటి షెడ్యూల్, మొదటి రోజు షూటింగ్ కే లీకులు మొదలయ్యాయి. సెట్స్ లో పవన్ కల్యాణ్ […]

విరాటపర్వం అప్ డేట్స్

Posted: 20 Jan 2020 07:47 AM PST

రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫ్రెష్ షెడ్యూల్ కేరళలో మొదలైంది. హీరోహీరోయిన్లతో పాటు సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రియమణిపై కేరళలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలను పేరుపొందిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రిచర్ ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారు. డాని సాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నక్సలిజం కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది విరాటపర్వం […]

చంద్రబాబులా బతకడం కంటే… వైఎస్ లా చనిపోవడం మేలు!

Posted: 20 Jan 2020 04:36 AM PST

ఆంధ్రప్రదేశ్ కు 3 రాజధానుల ప్రతిపాదనపై.. శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఇందులో భాగంగా.. పార్టీలు తమ అభిప్రాయాలను కుండబద్ధలు కొడుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలకు తోడు.. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా.. 3 రాజధానులకు జై కొట్టారు. ఈ క్రమంలో మంత్రి కొడాలి నాని మాట్లాడారు. తన అధినేత, ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని సమర్థించారు. ఇంత రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి నేతలు అమరావతి విషయంలో చేస్తున్న రాజకీయ వాదన సరికాదన్నారు. […]

క్రేజీ ప్రాజెక్టు మొదలైంది

Posted: 20 Jan 2020 04:10 AM PST

ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన పూరి జగన్నాధ్, ఏకంగా విజయ్ దేవరకొండ హీరోగా సినిమా పట్టేసిన సంగతి తెలిసిందే. అటు వరుస ఫ్లాపులతో ఉన్న విజయ్ దేవరకొండ కూడా పూరి లాంటి డైరక్టర్ కోసం చూస్తున్నాడు. అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఫైటర్ సినిమా సెట్ అయింది. ఈరోజు ముంబయిలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. విజయ్ దేవరకొండపై చార్మి క్లాప్ కొట్టడంతో ఈ సినిమా మొదలైంది. ఇవాళ్టి నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా […]

ఎమ్మెల్సీలు మొహం చాటేశారా? అయితే మండలిలో ఎలా?

Posted: 20 Jan 2020 03:26 AM PST

అమరావతిని ఎలాగైనా రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలను రోజు రోజుకూ విస్తృతం చేస్తున్న తెలుగుదేశం శ్రేణులకు ఊహించని పరిణామం ఇది. ఇన్నాళ్లూ.. తమకు శాసనమండలి అండగా ఉంటుందని.. తమ బలం అక్కడ పని చేస్తుందని టీడీపీ భావిస్తూ వచ్చింది. మూడు రాజధానుల ప్రతిపాదనపై బిల్లు సభల ముందుకు వస్తే.. శాసనసభలో వైసీపీ బలం ముందు తాము నిలబడలేకున్నా.. మండలిలో మాత్రం అడ్డుకుని తీరుతామని.. బిల్లును చట్టంగా మారకుండా చూస్తామని చెబుతూ వచ్చింది. తెలుగుదేశం పెట్టుకున్న ఆశలు […]

కేసీఆర్ ను వెంటాడుతున్న ‘హిందుత్వ’ భయం

Posted: 20 Jan 2020 03:24 AM PST

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. తెలంగాణ సాధించారు. ఎన్నో సమస్యలకు చాకచక్యంగా పరిష్కారం చూపించి సత్తా చాటారు. కానీ ప్రస్తుతం హిందుత్వ ఎజెండాకు మాత్రం భయపడుతున్నట్టు గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒక వింత సమస్యను ఎదుర్కొంటోందట.. ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, నిజామాబాద్, బోధన్, జహీరాబాద్, సంగారెడ్డి, కోరుట్ల, కరీంనగర్, నల్గొండ , మిర్యాలగూడ తదితర పట్టణాల్లో గణనీయమైన సంఖ్యలో ప్రభావితం చేసే స్థాయిలో […]

No comments:

Post a Comment

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan