Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Sunday, January 19, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


టీడీపీకి పరిటాల ఫ్యామిలీ గుడ్ బై చెప్పబోతుందా?

Posted: 19 Jan 2020 04:33 PM PST

రాయలసీమకు చెందిన టీడీపీ సీనియర్ నాయకురాలు పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారా? టీడీపీనీ వీడడానికి రెడీ అయ్యారా? తాజాగా అనంతపురం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభ, నిరసన కార్యక్రమాల్లో పరిటాల సునీత, ఆమె కుమారుడు లేకపోవడం, రాప్తాడులోనూ టీడీపీ సందడి లేకపోవడంతో ఆమె టీడీపీని వీడడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. చంద్రబాబు అమరావతి పరిరక్షణ ర్యాలీల్లో పరిటాల సునీత పాల్గొనకపోవడానికి అనారోగ్యం కారణమని టీడీపీ […]

సరిలేరు 2 మిలియన్ డాలర్ క్లబ్

Posted: 19 Jan 2020 04:32 PM PST

అల వైకుంఠపురములో సినిమా కంటే ముందుగా విడుదలైనప్పటికీ, లేటుగా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది సరిలేరు నీకెవ్వరు సినిమా. బన్నీ నటించిన అల వైకుంఠపురములో సినిమా ఆల్రెడీ 2 మిలియన్ క్లబ్ లోకి చేరిపోగా.. తాజాగా మహేష్ మూవీ ఈ క్లబ్ లోకి ఎంటరైంది. ఓవర్సీస్ లో మహేష్ మూవీ కంటే బన్నీ సినిమానే బాగా ఆడుతోంది. అంతేకాదు.. 2.5 మిలియన్ డాలర్ క్లబ్ లో కూడా మహేష్ మూవీ కంటే బన్నీ సినిమానే […]

రెండు సీట్లలోనూ ఓడిపోయి…. రెండు రాష్ట్రాల్లో రాజకీయాలా?

Posted: 19 Jan 2020 08:50 AM PST

నిజమే. ఇందుకు తగ్గట్టే ఉంది ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసిన 2 స్థానాల్లోనూ గెలవలేకపోయిన పవన్.. ఇప్పటికీ తీరు మార్చుకోలేదని గతంలో ఆయన సహచరులుగా ఉన్నవాళ్ళు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. ఏదో బయట అంగీకారం కుదిరినట్టుగా పవనూ, నాదెండ్ల తప్ప.. అంతగా పేరు ప్రఖ్యాతులున్న నాయకులు కూడా జనసేనలో లేరు. బలం, బలగం అంతకన్నా లేదు. మరి ఏం చూసుకుని పవన్ కు ఇంత నమ్మకం? ఏపీలోనే దిక్కు […]

తెగించిన బాబు… వైసీపీని ఇరుకున పెట్టే ప్లాన్!

Posted: 19 Jan 2020 08:48 AM PST

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెగించినట్టే కనిపిస్తున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తన ప్రయత్నాన్ని అసెంబ్లీ ముట్టడి వరకూ తీసుకెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఓ వైపు.. 144 సెక్షన్ కొనసాగుతోందని.. అమరావతిలో ఎలాంటి నిరసనకూ అవకాశం లేదని పోలీసులు తేల్చి చెబుతుంటే.. మరోవైపు చంద్రబాబు మాత్రం.. ఎవరు అరెస్ట్ చేస్తారో చూస్తాం.. ముట్టడి చేసి తీరుతాం అంటూ ఆవేశంగా చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే.. ఓ విషయం మాత్రం అర్థమవుతోంది. తాను అరెస్టుకైనా సిద్ధమే అని చంద్రబాబు […]

తల్లిగా టైటిల్ నెగ్గిన భారత తొలి మహిళ

Posted: 19 Jan 2020 08:46 AM PST

సానియా-నాడియా జోడీకి హోబర్ట్ టైటిల్ భారత మహిళా టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ సానియా మీర్జా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొంది. తల్లిహోదాలో అంతర్జాతీయ డబుల్స్ టైటిల్ సాధించిన తొలి భారత మహిళగా రికార్డుల్లో చేరింది. ఓ బిడ్డకు జన్మనివ్వడం కోసం గత రెండుసంవత్సరాలుగా టెన్నిస్ కు దూరంగా ఉన్న సానియా..పునరాగమనాన్ని గొప్పగా మొదలుపెట్టింది. మరికొద్దిరోజుల్లో ప్రారంభమయ్యే ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ కు సన్నాహకంగా…ఉక్రెయిన్ ప్లేయర్ నాడియా కిచెనోవ్ తో జంటగా హోబర్ట్ ఓపెన్ మహిళల డబుల్స్ బరిలోకి దిగిన […]

నాగబాబు రిటైర్ మెంట్ పై అంబటి పంచ్…

Posted: 19 Jan 2020 08:44 AM PST

జబర్ధస్త్ నుంచి వైదొలిగి వేరు కుంపటి పెట్టుకున్న మెగా బ్రదర్ నాగబాబు తాజాగా నవ్వుల షోకు గ్యాప్ ఇచ్చి రాజకీయాలపై దృష్టి పెట్టారు. వైసీపీ నాయకులను టార్గెట్ చేసి వరుస ట్వీట్లు చేశారు. 'జీరోకు విలువలేదని వైసీపీ నేతలు అంటున్నారని.. సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్స్ ఇలా చాలా అభివృద్ధి చెందాయంటే జీరోనే కారణమని అభిప్రాయపడ్డారు. జీరో విలువ తెలియని పనికిరాని వెధవలు వైసీపీ నేతలు ' అని విమర్శించారు. దీనిపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. […]

ఆర్ఆర్ఆర్ పై క్లారిటీ ఇచ్చిన సుదీప్

Posted: 19 Jan 2020 08:40 AM PST

రాజమౌళి తీసిన ఈగ సినిమాలో ఉన్నాడు. ఆ తర్వాత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి సినిమాలో కూడా ఉన్నాడు. దీంతో రాజమౌళి నెక్ట్స్ మూవీ ఆర్ఆర్ఆర్ లో కూడా సుదీప్ ఉన్నాడంటూ పుకార్లు ఊపందుకున్నాయి. అక్కడితో ఆగకుండా.. రేపట్నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో సుదీప్ పాల్గొంటాడంటూ కథనాలు వెల్లువెత్తాయి. దీంతో సుదీప్ రంగంలోకి దిగాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో తను లేననే విషయాన్ని స్పష్టంచేశాడు సుదీప్. ఆ సినిమాపై ఉన్న గౌరవంతో ఇలా క్లారిటీ ఇస్తున్నానని.. ఆర్ఆర్ఆర్ […]

రాజ్ తరుణ్ సినిమా రెడీ

Posted: 19 Jan 2020 08:40 AM PST

ఫ్లాపుల మీద ఫ్లాపులు ఇస్తున్న రాజ్ తరుణ్ ఇప్పుడు మరో సినిమా రెడీ చేశాడు. ఈ సినిమా పేరు ఒరేయ్ బుజ్జిగా. గతంలో గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో పాపులర్ అయిన విజయ్ కుమార్ కొండా ఈ సినిమాకు దర్శకుడు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీని సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 3న విడుదల చేయాలని నిర్ణయించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో […]

No comments:

Post a Comment

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan