Translate

Post Your Self

Hello Dearest Gameforumer.com readers

Its your chance to get your news, articles, reviews on board, just use the link: PYS

Thanks and Regards

Wednesday, January 1, 2020

telugu news headlines telugu news hunt

telugu news headlines telugu news hunt


మరో టీడీపీ ఎమ్మెల్యే జంప్…

Posted: 31 Dec 2019 10:57 PM PST

టీడీపీకి మరో ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. ఇప్పటికే వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలు టీడీపీకి దాదాపు దూరం జరిగేశారు. చంద్రబాబుపై తిరుగుబాటు చేశారు. ఆ జాబితాలో గొట్టిపాటి రవి చేసే సూచనలు కనిపిస్తున్నారు. ఆయన త్వరలోనే టీడీపీని వీడుతారని ప్రచారం జరుగుతోంది.ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే గొట్టిపాటి టీడీపీని వీడుతారని వైసీపీ ముఖ్యనాయకులు ధృవీకరించినట్టు పత్రిక వెల్లడించింది. 2014లో వైసీపీ తరపున గొట్టిపాటి రవికుమార్ గెలిచారు. జగన్‌తో చాలా సన్నిహితంగానే […]

క్రీడాదిగ్గజాల కొత్త సంవత్సరం వేడుకలు

Posted: 31 Dec 2019 07:48 PM PST

అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన స్టార్లు భారత క్రీడా ప్రముఖులు కొత్త సంవత్సరం వేడుకలను తమదైన శైలిలో…. స్థాయికి తగ్గట్టుగా జరుపుకొన్నారు. దేశ విదేశాలలోని తమతమ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2020 లో తాము మరింత అత్యుత్తమంగా రాణించడానికి సిద్ధమని ప్రకటించారు. భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ తన భార్య అనుష్కతో కలసి స్విట్జర్లాండ్ లోని ఆల్ఫ్స్ పర్వత విడిది కేంద్రంలో కొత్తసంవత్సరం వేడుకులు జరుపుకొన్నాడు. 2019 క్రికెట్ సీజన్ ను తాను వ్యక్తిగతంగా, భారతజట్టు కెప్టెన్ […]

సరికొత్త లక్ష్యాలతో 2020 వైపు బుమ్రా చూపు

Posted: 31 Dec 2019 07:42 PM PST

2019లో యార్కర్ల కింగ్ సూపర్ హిట్ భారత యువఫాస్ట్ బౌలర్, త్రీ-ఇన్-వన్ కింగ్ జస్ ప్రీత్ బుమ్రా కొత్త సంవత్సరం వైపు సరికొత్త లక్ష్యాలతో ఎదురుచూస్తున్నాడు. తన కెరియర్ లో గత సంవత్సరం అత్యంత విజయవంతమైన సంవత్సరమని, ఎన్నో అనుభవాలు, విలువైన పాఠాలు నేర్చుకొనే అవకాశం దక్కిందని, అంచనాలకు మించి రాణించడం తనకు సంతృప్తినిచ్చిందని ప్రకటించాడు. గాయంతో గత కొద్దిమాసాలుగా ఆటకు దూరమైన బుమ్రా…శ్రీలంకతో జనవరి 5న ప్రారంభమయ్యే టీ-20 సిరీస్ తో కొత్తసంవత్సరంలో 2020 సీజన్ ను ప్రారంభించబోతున్నాడు. […]

టెస్టు క్రికెట్లో బెస్ట్ టీమిండియా

Posted: 31 Dec 2019 07:20 PM PST

2019లో ఒక్క ఓటమీ లేని విరాట్ సేన సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ టీమ్ …టీమిండియా 2019 సంవత్సరాన్ని అత్యంత విజయవంతంగా ముగించింది. ఒక్క ఓటమీ లేకుండా తిరుగులేని విజేతగా నిలిచింది. భారతజట్టు నంబర్ వన్ ర్యాంక్ నిలుపుకొంటే…భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ గా నిలవడం ద్వారా అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పగలిగారు. 8 టెస్టుల్లో 7 విజయాల భారత్… టీమిండియా 2019లో ఆడిన ఎనిమిది టెస్టుల్లో 7 విజయాలు, ఓ […]

No comments:

Post a Comment

Gameforumer QR Scan

Gameforumer QR Scan
Gameforumer QR Scan