Translate

Sunday, December 16, 2018

మెద‌క్ ఎంపీగా కేసీఆర్‌ పోటీ చేస్తారా? - telugu news headlines - telugu news hunt

మెద‌క్ ఎంపీగా కేసీఆర్‌ పోటీ చేస్తారా?
అసెంబ్లీలో పుల్ మెజార్టీ వ‌చ్చింది. గులాబీ పార్టీ త‌దుప‌రి వ్యూహాం ఏంటి? వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. రాబోయే ఆరు నెల‌లు…. ఎన్నిక‌లే ఎన్నిక‌లు. ఈ ఎన్నిక‌ల్లో గులాబీ విజ‌యం సాధించ‌డం ఇప్పుడు కేటీఆర్‌కి స‌వాల్‌గా మారింది. స‌ర్పంచ్ ఎన్నిక‌లు గెల‌వ‌డం ముఖ్యం కాదు. ఎంపీ ఎన్నిక‌లే కేటీఆర్‌కు అస‌లు స‌వాల్ విసిరే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. ఎంపీ సీట్ల‌లో ఎవరెవ‌రు పోటీ చేయాల‌నే దానిపై గులాబీ ద‌ళంలో క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. దాదాపు పాత ఎంపీలే […]
Source: TG