Translate

Sunday, December 16, 2018

ఈ నెలాఖరులో వైసీపీలో చేరుతున్నా…. - telugu news headlines - telugu news hunt

ఈ నెలాఖరులో వైసీపీలో చేరుతున్నా….
ప్రకాశం జిల్లా వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీలో చేరుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డిని ఒంగోలులో శనివారం అన్నా రాంబాబు కలిశారు. ఇద్దరూ చాలాసేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈనెల 17న వైసీపీలో చేరేందుకు సిద్దమని రాంబాబు చెప్పగా… ఆరోజు తాము అందుబాటులో ఉండడం లేదని బాలినేని వివరించారు. దీంతో ఈ నెల 26, లేదా 27 తేదీల్లో జగన్‌ […]
Source: TG